కొలెస్ట్రాల్‌ను స‌మూలంగా నాశ‌నం చేసే ఆహారాలు ఇవి.. రోజూ తింటే హార్ట్ ఎటాక్‌లు రావు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు à°®‌à°¨ పూర్వీకులు ఎంతో à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తినేవారు&period; అందుక‌నే వారు 100 ఏళ్లు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఎలాంటి రోగాలు రాకుండా నిక్షేపంగా à°¬‌తికారు&period; కానీ ఇప్పుడు à°®‌నం పాటిస్తున్న జీవ‌à°¨‌శైలి&comma; తీసుకుంటున్న ఆహారాల కార‌ణంగా à°®‌నం చిన్న à°µ‌à°¯‌స్సులోనే రోగాల బారిన à°ª‌డుతున్నాం&period; ముఖ్యంగా యుక్త à°µ‌à°¯‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు à°µ‌స్తున్నాయి&period; దీంతో ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; అయితే హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి&period; కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది&period; à°°‌క్త నాళాల్లో అది పేరుకుపోయి హార్ట్ ఎటాక్‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; అయితే కొలెస్ట్రాల్ అంటే à°¬‌రువుతో సంబంధం ఉండ‌దు&period; à°¸‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది&period; దీంతో గుండె పోటు à°µ‌స్తుంది&period; à°«‌లితంగా చిన్న à°µ‌à°¯‌స్సులోనే ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¶‌à°°‌రీంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు ఆహారంలో à°ª‌లు మార్పులు చేసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్‌ను క‌రిగించుకోవ‌చ్చు&period; à°°‌క్త‌నాళాలు శుభ్రంగా మారుతాయి&period; కొలెస్ట్రాల్‌ను క‌రిగించుకోవాలంటే à°ª‌లు ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించుకోవాలంటే చేప‌à°²‌ను&comma; ఇత‌à°° à°¸‌ముద్ర‌పు ఆహారాల‌ను ఎక్కువ‌గా తినాలి&period; వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి గుండెకు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వును క‌రిగిస్తాయి&period; దీంతో గుండె జ‌బ్బులు రావు&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అలాగే బాదంప‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్‌&comma; అవిసె గింజ‌లు&comma; పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను కూడా రోజూ తీసుకోవాలి&period; వీటిల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డంతోపాటు గుండె పోటు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9627 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;foods-for-cholesterol&period;jpg" alt&equals;"cholesterol reducing foods take them daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజూ ఒక దానిమ్మ పండును తిన‌డం లేదా అదే పండుతో చేసిన ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; అలాగే నారింజ పండ్ల‌ను&comma; వాటి జ్యూస్‌ను తాగ‌à°µ‌చ్చు&period; ఇంకా స్ట్రాబెర్రీలను కూడా రోజూ తిన‌à°µ‌చ్చు&period; ఇవ‌న్నీ కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గిస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అలాగే బ్రొకొలి&comma; సోయా విత్త‌నాలు&comma; పాల‌కూర‌&comma; ఆలివ్ ఆయిల్‌&comma; తృణ ధాన్యాలు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను రోజూ తీసుకుంటూ ఉండాలి&period; ఇవి గుండెను సంర‌క్షిస్తాయి&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago