ఇలా చేస్తే చాలు.. త‌ల‌లో ఒక తెల్ల వెంట్రుక కూడా క‌నిపించ‌దు.. మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య చాలా మందిని వేధిస్తోంది&period; దీంతో à°¨‌లుగురిలోనూ క‌à°²‌à°µ‌లేక‌పోతున్నారు&period; అయితే తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; కానీ ఏ కార‌ణం ఉన్నా à°¸‌రే ఇందుకు మార్కెట్‌లో à°²‌భించే à°°‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ డై à°²‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న ప్ర‌కృతి à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చేందుకు ఉసిరికాయ పొడి ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; ఇందుకు గాను ఉసిరికాయ‌à°² పొడిని కాస్త తీసుకుని కొబ్బరినూనెలో వేసి à°®‌రిగించాలి&period; ఈ మిశ్ర‌మాన్ని బాగా à°®‌రిగించాక పొడి పూర్తిగా నూనెలో క‌లుస్తుంది&period; అప్పుడు నూనెలా మారుతుంది&period; దాన్ని à°µ‌à°¡‌క‌ట్టాలి&period; అనంత‌రం à°µ‌చ్చే మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; ఇలా 45 నిమిషాల పాటు ఉంచాలి&period; అనంత‌రం హెర్బ‌ల్ షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో క‌నీసం 2 సార్లు చేస్తున్నా చాలు&period;&period; తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారిపోతుంది&period; జుట్టు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; శిరోజాలు కాంతివంతంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9619 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;white-to-black-hair&period;jpg" alt&equals;"natural home remedies to get black hair " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చేందుకు క‌రివేపాకులు కూడా అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; కొన్ని క‌రివేపాకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి వాటిని కొబ్బ‌రినూనెలో వేసి బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నూనెను à°¤‌à°²‌కు బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత 45 నిమిషాల పాటు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేస్తున్నా కూడా తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చివ‌రిగా జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకునేందుకు ఉల్లిపాయ à°°‌సం కూడా బాగానే à°ª‌నిచేస్తుంది&period; ఉల్లిపాయ à°°‌సం&comma; ఆలివ్ ఆయిల్‌à°²‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని బాగా మిశ్ర‌మంగా చేయాలి&period; దీన్ని జుట్టుకు బాగా à°ª‌ట్టించాలి&period; 30 నిమిషాలు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే తెల్ల జుట్టు అన్న‌ది ఉండ‌దు&period; జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; జుట్టు à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ఇలా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తూ తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago