నువ్వే కావాలి.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్. కె. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో తరుణ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నువ్వే కావాలి సినిమాలో తరుణ్ సరసన రిచా కథానాయికగా నటించింది.
రిచా ఈ మూవీ తర్వాత తెలుగు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది . అయితే చాలాకాలం వెండితెరపై సందడి చేసిన రిచా.. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైంది. రిచా బెంగళూరులో పుట్టింది. అన్ని భాషలపై పట్టు సాధించింది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని తర్వాత సినిమా కెరీర్ లో నిలదొక్కుకోలేక పోయింది . సినిమా అవకాశాలు వచ్చినా అవి అంతగా హిట్ అవ్వలేదు.తమిళ్ స్టార్ హీరో విజయ్ తో షాజహాన్ అనే సినిమాలో నటించింది. కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.
యష్ రాజ్ ఫిలిమ్స్ లో నీల్ అండ్ నిక్కీ అనే సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా పెద్దగా స్టార్ డం తీసుకురాలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. కొన్నాళ్ల తర్వాత తెలుగులో ఇంకోసారి అనే సినిమాతో వచ్చింది. దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి వివాహం చేసుకుంది. 2011లో రిచా హిమాన్షు బజార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. రిచా 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ 2020 వరకు రిచా మళ్లీ సినిమాలలో కనిపించలేదు. 2020లో యువర్ హానర్ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ లో కూడా రిచా నటించి మెప్పించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…