వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ గోపాల్ à°µ‌ర్మ‌&period;&period; ఈ పేరుకు ప్ర‌త్యేకంగా à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఈయ‌à°¨ ఎక్క‌à°¡ ఉంటే అక్క‌à°¡ వివాదాలు చుట్టూ ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే à°µ‌ర్మ ప్ర‌స్తుతం సైలెంట్ అయ్యారు&period; ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి à°µ‌చ్చిన‌ప్ప‌టి నుంచి à°µ‌ర్మ ట్విట్ట‌ర్‌లోనూ యాక్టివ్‌గా ఉండడం లేదు&period; à°®‌రోవైపు ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌à°¨ మీద కేసులు నమోదు అవుతున్నాయి&period; దీంతో బెయిల్ తెచ్చుకోవ‌డంతోనే ఆయ‌à°¨‌కు టైమ్ అయిపోతోంది&period; ఇక సినిమాలు తీసేందుకు అస‌లు à°¸‌à°®‌యం లేదు&period; గ‌తంలో జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు టీడీపీ&comma; జ‌à°¨‌సేన‌కు వ్య‌తిరేకంగా à°ª‌లు సినిమాల‌ను తీశారు&period; అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు&comma; à°ª‌à°µ‌న్ కు వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతూ à°µ‌చ్చారు&period; దీంతో ఆయ‌à°¨ వార్త‌ల్లో నిలిచారు&period; కానీ ఈ à°®‌ధ్య సైలెంట్ అయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలోనే à°µ‌ర్మ à°®‌ళ్లీ సినిమా లైఫ్‌ను యథావిధిగా ప్రారంభించాల‌ని&comma; రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని&comma; అన‌à°µ‌à°¸‌రంగా లేని పోని వాటిల్లో à°¤‌à°²‌దూర్చ‌డం ఎందుకు అని à°µ‌ర్మ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది&period; అయితే గ‌తంలో ఆయ‌à°¨ à°ª‌లు మీడియా సంస్థ‌à°²‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి&period; వాటిల్లో ఒక వీడియో బాగా పాపుల‌ర్ అవుతోంది&period; అందులో యాంక‌ర్ ఆయ‌à°¨‌ను ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌గా ఆయ‌à°¨ à°¸‌మాధానాలు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-29063 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;varma&period;jpg" alt&equals;"rgv old interview question viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో ఎప్పుడూ పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు à°µ‌స్తారు అని యాంక‌ర్ అడ‌గ్గా&period;&period; అందుకు à°µ‌ర్మ స్పందిస్తూ&period;&period; క్రైమ్ జ‌రిగాకే క‌దా పోలీసులు à°µ‌చ్చేది&comma; పోలీసుల‌కు క్రైమ్ జ‌à°°‌గ‌బోతోంది అని ముందే ఎలా తెలుస్తుంది&comma; క‌నుక‌నే వారు సినిమాల్లో చివ‌ర్లోనే వస్తారు&period;&period; అని à°µ‌ర్మ రిప్లై ఇచ్చారు&period; దీంతో షాక్ తిన‌డం యాంక‌ర్ వంతైంది&period; కాగా ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది&period; ఇక à°µ‌ర్మ ప్ర‌స్తుతం సినిమాలు ఏమీ చేయ‌డం లేదు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

9 months ago