Ram Gopal Varma : నీ తండ్రి నిన్ను కనాలనుకోలేదు అంటూ లోకేష్‌కి కౌంటర్ ఇచ్చిన వర్మ
Ram Gopal Varma : ఇటీవల రామ్ గోపాల్ వర్మ సినిమాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని విమర్శించే వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ...