Ambati Rambabu : బీసీ గర్జన సభలో అంబటి ఉగ్రరూపం.. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన ఖతం..
Ambati Rambabu : సత్తెనపల్లిలో బీసీ గర్జన సభ గ్రాండ్‌గా జరిగింది. అంబటి రాంబాబు ఈ సభలో హోరెత్తిపోయారు. ఆయన చంద్రబాబు, జనసేనలపై విమర్శల వర్షం గుప్పించారు. ...