Tejaswini : నందమూరి కళ్యాణ్ రామ్‌తో సరదాగా మాట్లాడిన బాలయ్య కూతురు.. వీడియో హల్‌చల్..
Tejaswini : నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటుడిగాను హోస్ట్‌గాను అదరగొడుతున్నాడు. ఆయనకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు...