Ayyanna Patrudu : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత హాట్ హాట్‌గా ఉంది. ఒకరిపై ఒకరు పర్సనల్‌గా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు జగన్, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, రోజాలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే 18 సార్లు ఢిల్లీ పోయిన జగన్ ఏం చేశాడని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఢిల్లీ పోగానే రూం తలుపులేసి పిసికేస్తుంటాడు అంటూ జోకులు పేల్చాడు. ఆయన కేసులు తప్పించుకునేందుకు తప్ప ప్రత్యేక హోదా కోసం జగన్ ఏమి చేయడం లేదని అయ్యన్న పాత్రుడు అన్నారు. అంబటి రాంబాబు అరగంట కావాలంటాడు.ఇక అవంతి గంట చాలు అంటారు. మరి ప్రజలకి సేవ చేయమంటే ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు.
ఇక రోజా టూరిజం మినిస్టర్ .. రింగుల రాణి.. పాడేరు, అరకు అభివృద్ది చేయమంటే నా సొగసు చూడు మాయ్యా అంటుంది.. మేకప్ తీసేస్తే పట్టపగలు కూడా భయపడతాం అని ఆమెపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏం చేశారురా నా కొడకల్లారా? సీఎం ఓ నత్తి నా కొడుకు. రాజమహేంద్రవరం అని కూడా పలకలేడు. ముసలి వాళ్లని, భర్త పోయిన ఆడవాళ్లను మోసం చేసిన దుర్మార్గపు నా కొడుకు జగన్. వైన్ షాపుల్లేకుండా చేస్తానని, వైన్ షాపుల మీదే అప్పులు చేశాడు. వీడు ఆరు నెలల్లో జైలుకెళ్తాడు. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లకు తనాఖా పెడతాడా? కేంద్ర నిధులతో ఇళ్లను నిర్మిస్తున్నారు. మోదీకి కొడుకు పుడితే వీడు ముద్దు పెట్టుకుంటాడా?’’ అని అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
![Ayyanna Patrudu : రోజాపై అయ్యన్న పాత్రుడు సెటైరికల్ కామెంట్స్.. తెగ నవ్విపోతారు..! Ayyanna Patrudu comments on roja](http://3.0.182.119/wp-content/uploads/2023/08/ayyanna-patrudu.jpg)
పోలవరంలో మాజీ మంత్రి అనిల్ నీళ్లు పారిస్తాన్నన్నారని, కానీ ప్రస్తుతం నీళ్లు లేవని, ఆయన కూడా లేరని అన్నారు. ఇక మంత్రి అంబటిని పోలవరం సంగతి చెప్పమంటే అరగంట చాలంటాడని, అరగంటలో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. విశాఖ భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రం అని.. దీని జోలికి రావొద్దని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి తన కూతురు విద్యాసంస్థల నిర్మాణం కోసం 120 ఎకరాలు కేటాయించాలని జగన్ రెడ్డిని కోరారన్నారు.