Niharika Konidela : ఇటీవల నిహారిక విడాకుల వ్యవహారంతో ఆమె ఎంత హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అట్టహాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక కొన్నాళ్లకే విడాకులు ఇచ్చింది. ఆమెపై దారుణంగా విమర్శలు వెల్లువెత్తాయి. పర్సనల్ లైఫ్ సంగతెలా ఉన్నా వృత్తిపరంగా తగ్గేదే లే అంటోంది నిహారిక. డివోర్స్ తీసుకున్న తర్వాత అందాల డోస్ రెట్టింపు చేసింది. సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూ లేలేత ప్రాయాలను ఒలకబోస్తోంది ఈ మెగా డాటర్.నిహారిక తీరు చూస్తుంటే.. కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాల వడ్డనకు దిగింది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో అందాలు ఆరబోస్తూ మత్తెక్కించింది. అలానే తన ఒంటిపై ఉన్న టాటూలని చూపిస్తూ మత్తెక్కించే ఫోజులిచ్చింది నిహారిక. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
ఇటీవల నిహారిక నిత్యం వివాదాల్లో నిహారిక ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత మూడు సంవత్సరాల కిందట కొణిదల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ జంట కొన్ని రోజుల కిందటే విడిపోయింది. అయితే తాజాగా కొణిదల నిహారిక రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని నిహారిక ప్రేమించిందట. అతన్ని ప్రేమ వివాహం చేసుకోవాలని నిహారిక నిర్ణయం తీసుకుందట.
ఈ విషయాన్ని నాగబాబుకు కూడా వెల్లడించిందట నిహారిక. అయితే ఈ పెళ్లి నేపథ్యంలో నిహారికకు తాళ కండిషన్స్ పెట్టాడట మెగా హీరో నాగబాబు. మొదట వివాహంలో జరిగిన తప్పులు రెండవ వివాహంలో జరగకూడదని… భార్య భర్తలు ఇద్దరు ఎలాంటి గొడవలు పడకూడదని అనేక కండిషన్స్ పెట్టాడట నాగబాబు. అలా తనకు నమ్మకం కలిగిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని నిహారికకు తేల్చి చెప్పాడట నాగబాబు. ఇక విడాకుల తర్వాత అచ్చం సమంత లాగే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది నిహారిక. పలు వెబ్ సిరీసులు చేస్తూ నిర్మాతగా కూడా రాణించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మళ్ళీ హీరోయిన్ గా తెరపైకి రావాలని ఫిక్సయిందట నిహారిక.