Rachin Ravindra : రచిన్ రవీంద్ర ఎవరు.. అనంతపురంతో ఆయనకి ఉన్న సంబంధం ఏంటి..?
Rachin Ravindra : వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతమైన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించారు రచిన్ రవీంద్ర.భారత సంతతికి చెందిన ఇతనికి సంబంధించి ఇప్పుడు నెట్టింట తెగ ...