Kid In Lift : ఇటీవలి కాలంలో చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు సైతం లిఫ్ట్ తో ఎంత నరకం అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం.లిఫ్ట్ లో చిన్నారులను ఒంటరిగా వదలకూడదని అందరికీ తెలిసిన విషయమే. కానీ తల్లిదండ్రులు బిజీగా ఉండో లేదా ఏమరపాటు కారణంగా చిన్నారులను ఒంటరిగా వదిలిపెడుతున్నారు. దీంతో, వాళ్లు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళుతూ ఊహించని అపాయంలో పడ్డ బాలిక వీడియో ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయి తలుపులు తెరుచుకోకపోవడంతో చిన్నారి టెన్షన్ చూసి నెటిజన్లు కన్నీళ్లు పెడుతూ చిన్నారులను ఒంటరిగా వదలకూడదని అందరికీ తెలిసిన విషయమే. కానీ తల్లిదండ్రులు బిజీగా ఉండో లేదా ఏమరపాటు కారణంగా చిన్నారులను ఒంటరిగా వదిలిపెడుతున్నారు. దీంతో, వాళ్లు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళుతూ ఊహించని అపాయంలో పడ్డ బాలిక వీడియో ఇది. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయి తలుపులు తెరుచుకోకపోవడంతో చిన్నారి టెన్షన్ చూసి నెటిజన్లు కన్నీళ్లు పెడుతున్నారు.న్నారు.
20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా లిఫ్టు తలుపులు తెరుచుకోవడంతో ఆమె బయటకు రాగలిగింది.సాంకేతిక సమస్యతో లిఫ్టు పనిచేయడం ఆగిపోయిందని భవన యజమానులు చెబుతున్నారు. ఈ సమస్యకు లిఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ విద్యుత్ శాఖ కారణమని వారు ఆరోపిస్తున్నారు. ధ్వని అవస్థి అనే ఈ బాలిక తన 11వ అంతస్థులోని అపార్ట్‌మెంట్‌కు వెళుతుండగా 20వ అంతస్తులో లిఫ్ట్ ఇరుక్కుపోయింది.ఆమె లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించింది.కరెంటు కోతల వల్లే లిఫ్ట్ నిలిచిపోయిందని ఆయన భావిస్తున్నారు.దాదాపు 20 నిమిషాల తర్వాత మళ్లీ కరెంటు రావడంతో ఆటోమేటిక్‌గా లిఫ్టు తలుపులు తెరుచుకున్నాయి.ధ్వని చాలా భయపడింది, ఇప్పటికీ షాక్‌లో ఉంది.కరెంటు పోయినప్పుడు సమీపంలోని ఫ్లోర్‌లో లిఫ్ట్ ఆగి ఉండాలి, కానీ కొన్ని కారణాల వల్ల అది 20వ అంతస్తు వరకు వెళ్లింది.ఈ ఘటన ఆమెకు జీవితాంతం వెంటాడుతుందని ఉందని స్థానికులు కొందరు అంటున్నారు.