Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Kodali Nani : ఎన్టీఆర్ నా తమ్ముడు, మ‌గాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వెధ‌వ కాదు.. కొడాలి నాని సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..!

Shreyan Ch by Shreyan Ch
October 9, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kodali Nani : నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తుంది. బాలయ్య కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని దసరా పర్వదినం సందర్భంగా ఈనెల 19వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్మాతలు పూర్తిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో కొడాలి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. రూపాయి పావలా అని అంటున్నాడు అంటే అతనే తమ పార్టీకి 125 సీట్లు వస్తాయని, పావలా కళ్యాణ్ కి వారి ఉమ్మడి కూటమికి 25 సీట్లు వస్తాయని అర్ధం అని అన్నారు.

పావలా కళ్యాణ్ కి 25, రూపాయి పావలా పార్టీ అన్న పార్టీకి 125 అని తన మనసులో అర్ధం అనుకుంటానని చెప్పారు. ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో పవన్ కే తెలియదని.. జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా, లేనట్టా అంటూ సెటైర్లు వేశారు. జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. ఆయన దొరికిపోయిన దొంగ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న 420 అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. పవన్‌ భాషను అందరూ అర్థం చేసుకోవాలి. మేం రూపాయి పావ‌లా అయితే..ఆయనో పావలా కల్యాణ్‌. చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకూ కొవ్వొత్తులు పట్టుకుని తిరగమనండి.. మాకేం నష్టం లేదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani sensational comments on pawan kalyan
Kodali Nani

ఇప్ప‌టి వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డం ప‌ట్ల స్పందించిన కొడాలి నాని నా త‌మ్ముడు మ‌గాడు అన్న‌ట్టు కామెంట్ చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరిగా మొరిగే కాదు అని కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం కొడాలి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీతో కలిసి వెళ్తానని పవన్‌ చెబుతున్నాడు. టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు పవన్‌ ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా.. లేనట్టా?. పవన్‌ బీజేపీతో కలిసి ఉన్నా.. వారితో ఎన్నికలకు వెళ్తానని పవన్‌ చెప్పడం లేదు. 151 స్థానాల్లో గెలిచిన వైయ‌స్ఆర్‌సీపీ.. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేద‌న్నారు.

Tags: Jr NTRKodali NaniPawan Kalyan
Previous Post

Kid In Lift : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఏడేళ్ల బాలిక‌.. ఎంత న‌రకం అనుభ‌వించింది అంటే..!

Next Post

Kajal Aggarwal : అనీల్ రావిపూడి డ్యాన్స్‌కి ప‌డిప‌డి చ‌చ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్.. వీడియో వైర‌ల్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.