Coconut Oil : కొబ్బ‌రినూనెతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Coconut Oil &colon; సౌందర్య సాధనలో&comma; ఆరోగ్యం విషయంలో కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే&period; భూమిపై సహజంగా లభించే కొబ్బరి కాయల నుండి తీసే కొబ్బరినూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి&period; కొబ్బరి గింజలో ఖనిజాలు&comma; విటమిన్లు ఉంటాయి&period; ఇది మీ శరీరాన్ని చల్లబర్చడానికి&comma; మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది&period; కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు&period; ఎండిన కొబ్బరికాయకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది&period; ఇది పిండి&comma; క్రీమ్&comma; పాలు వంటి కొబ్బరి ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది&period; అనేక పోషక విలువలను కలిగిన కొబ్బరికాయలతో కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేయండి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను జోడించడం వల్ల మీ కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది&period; అందువల్ల&comma; మీ వంటకాల్లో ఇతర నూనెలకు బదులు కొబ్బరి నూనెను వాడటం ప్రారంభించండి&period; కొబ్బరి నూనె మీ రక్తంలోని చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది&period; దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున&comma; శుద్ధి చేసిన ఇతర నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది&period; కొబ్బరి నూనె ముఖ్యంగా డయాబెటిక్ సమస్యలకు చెక్ పెడుతుంది&period; మీ ఆహారంలో కొబ్బరి నూనె జోడిస్తే అది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది&period; కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండటం వల్ల&comma; ఇది కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;5326" aria-describedby&equals;"caption-attachment-5326" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-5326 size-full" title&equals;"Coconut Oil &colon; కొబ్బ‌రినూనెతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా&period;&period; తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;coconut-oil&period;jpg" alt&equals;"wonderful health benefits of Coconut Oil" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-5326" class&equals;"wp-caption-text">Coconut Oil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరి నూనె మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది&period; దీనిలోని యాంటీవైరల్&comma; యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్&comma; ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి బాగా పనిచేస్తాయి&period; నోటిలో వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది&period; దీనిలోని యాంటీమైక్రోబయల్&comma; యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి&period; కొబ్బరి నూనెలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది&period; తద్వారా దంతాలు మరింత బలంగా తయారవుతాయి&period; ఇది చెడు శ్వాస&comma; దంత క్షయానికి చికిత్స చేస్తుంది&period; కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది&period; ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడే మహిళలకు ఇది ఊరటనిస్తుంది&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago