కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతి రోజూ ఈ 5 పండ్ల‌ను తినండి.. వెంటనే స్లిమ్ అవుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు&period; ఫాస్ట్&comma; జంక్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు&period; దీని కారణంగా అధిక రక్తపోటు&comma; గుండెపోటు&comma; ట్రిపుల్ నాళాల వ్యాధి వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; అయితే పెరిగిన కొలెస్ట్రాల్‌ తగ్గించాలంటే వ్యాయామంతో పాటు ప్రతిరోజు ఈ 5 పండ్లని తప్పనిసరిగా తీసుకోవాలి&period; అవేంటంటే&period;&period; యాపిల్స్&colon; ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దుకు వెళ్లనవసరం లేదంటారు&period; ఇది నిజమే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది&period; ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది&period; ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది&period; ఇది ఆరోగ్యానికి చాలా మంచిది&period; స్ట్రాబెర్రీలు&colon; ఇవిచాలా రుచికరమైన పండ్లు&period; వీటిని సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు&period; తియ్యగా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి&period; సిట్రస్ పండ్లు&colon; నారింజ&comma; నిమ్మ మొదలైనవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు&period; ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది&period; ఇవి ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5795 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cholesterol&period;jpg" alt&equals;"take these 5 fruits daily to reduce cholesterol " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి&period; ద్రాక్ష&colon; ఇవి బరువు తగ్గించడానికి సహాయం చేస్తాయి&period; కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్ష ఎలా సహాయపడుతుందో పలు అధ్యయనాలు నిరూపించాయి&period; అవోకాడో&colon; కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు తరచుగా అవోకాడో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనే అపోహతో దూరంగా ఉంటారు&period; కానీ USDA అధ్యాయనం ప్రకారం&period;&period; అవోకాడో 0 mg కొలెస్ట్రాల్ ఉంటుంది&period; అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు&period; అదనంగా ఇది ఆరోగ్యకరమైన కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago