సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహరాలు కొత్త కాదు. కొందరు ప్రేమలో పడి పెళ్లి పీటలెక్కగా మరి కొందరు సీక్రెట్ ప్రేమాయణాలు, డేటింగ్‌లతో కాలక్షేపం చేస్తుంటారు. సాధారణంగా హీరో, హీరోయిన్స్ మధ్య రిలేషన్స్ ఏర్పడడం సహజం. కాని మహిళా నిర్మాతతో ఓ యువ హీరో రిలేషన్ షిప్ నడుపుతున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. అసలు సినీ పరిశ్రమలో మహిళా నిర్మాతలు చాలా అరుదు. కొందరు మహిళలు మాత్రమే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అందులో ఓ నిర్మాత యువ హీరోతో ప్రేమాయణం సాగించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
నిర్మాత, హీరో తమ రిలేషన్ షిప్‌ని సీక్రెట్‌గా ఉంచడానికి పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వారి బంధం గురించి హీరో కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని వారి భయాందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి వారికి దీనితో ఎలాంటి సమస్య లేదట. అందుకు కారణంగా హీరో పేరేంట్స్ వారిద్దరిని స్నేహితులుగానే అనుకుంటున్నారట. కాని వెనక మాత్రం వీరు ప్రేమాయణం సాగిస్తుండడం కొంత చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఓ హీరోయిన్ నిర్మాతతో సహజీవనం చేసింది. ఆ నిర్మాత సాయంతో ఆఫర్లు కూడా అందుకుంది. ఈ క్రమంలో అతనితో ఆ హీరోయిన్ చాలా దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆమె మాత్రం ఇలాంటి పుకార్లను పెద్దగా లెక్క చేయలేదు. తనకు అవకాశాలే ముఖ్యం అనుకుంది. కానీ, ఈ మధ్య ఆ నిర్మాత ఫామ్ కోల్పోయాడు. ఇక అతనితోనే ఉంటే.. కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేదని ఆ హీరోయిన్ కి అర్ధం అయింది. అందుకే, ఆ నిర్మాతకు దూరం జరిగింది. ఇలా కొన్ని సంఘటనలు ఇండస్ట్రీలో కామన్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…