దాల్చిన చెక్క వంటి ఇంటి మ‌సాలా దినుసు మాత్ర‌మే కాదు.. ఆరోగ్య ప్ర‌దాయిని కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క‌ను భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period; దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతుంటారు&period; దాల్చిన‌చెక్క‌తో à°®‌సాలా వంట‌à°²‌ను చేస్తుంటారు&period; దీని à°µ‌ల్ల వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌à°¤‌ను క‌ల్పించారు&period; దాల్చిన చెక్క à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీని à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; పాలిఫినాల్స్ అన‌à°¬‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి&period; ఇన్ ఫెక్ష‌న్ల బారి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; నొప్పులు&comma; వాపుల‌ను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు దాల్చిన చెక్క‌లో ఉంటాయి&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల బారిన à°ª‌à°¡‌దు&period; క‌à°£‌జాలం పాడ‌à°µ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2232 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;cinnamon&period;jpg" alt&equals;"take cinnamon daily to get these health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉంటాయి&period; దీని à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగ‌వుతుంది&period; దీనివ‌ల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి&period; à°¡‌యాబెటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంత‌గానో మేలు చేస్తుంది&period; నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఏదో ఒక విధంగా దాల్చిన చెక్క‌ను తీసుకుంటూ ఉంటే à°¡‌యాబెటిస్ à°¤‌గ్గుతుంది&period; రక్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు అదుపులోకి à°µ‌స్తాయి&period; ఇన్సులిన్ లాంటి గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్ర‌మే కాదు&comma; టైప్ 1 à°¡‌యాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పార్కిన్స‌స్ డిసీజ్&comma; అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం కార‌ణంగా à°µ‌చ్చే జ్ఞాప‌క‌à°¶‌క్తి à°¤‌గ్గుద‌à°²‌&comma; à°®‌తిమ‌రుపు వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా&period; అయితే దాంతోపాటు యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు కూడా దాల్చిన చెక్క‌లో ఉంటాయి&period; దీంతో à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెచ్ఐవీ ఎయిడ్స్ కు మందు లేద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; కానీ దాల్చిన చెక్క‌ను à°¤‌à°°‌చూ వాడుతూ ఉంటే హెచ్ఐవీ క్రిమి కూడా నాశ‌à°¨‌à°®‌వుతుంద‌ట‌&period; అలా అని à°ª‌రిశోధ‌à°¨‌లే చెబుతున్నాయి&period; అధికంగా à°¬‌రువు ఉన్న వారు దాల్చిన చెక్క‌ను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే గుణాలు దాల్చిన చెక్క‌కు ఉంటాయి&period; అందువ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌డం తేలిక‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా దాల్చిన చెక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే దాల్చిన చెక్క‌ను ఎలా తీసుకోవాలి&period;&period; అని ఆలోచించే వారు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే దీన్ని చాలా సుల‌భంగా తీసుకోవ‌చ్చు&period; చిటికెడు పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీళ్లు లేదా పాల‌లో క‌లిపి రోజూ రాత్రి తాగ‌à°µ‌చ్చు&period; లేదా దాల్చిన చెక్క‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని ఒక క‌ప్పు మోతాదులో రోజులో ఎప్పుడైనా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago