Health Tips : భ‌ర్త‌లు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే.. భార్య‌ల‌కు అనారోగ్యాలు వ‌స్తాయట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మొద‌ట ఆ కుంటుంబంలోని à°®‌హిళ ఆరోగ్యంగా ఉండాలి&period; భౌతికంగా స్త్రీలు పురుషుల కంటే కాస్త à°¬‌à°²‌హీనంగా ఉంటారు&period; ప్ర‌తి నెల à°µ‌చ్చే పీరియ‌డ్స్ à°µ‌ల్ల కూడా à°®‌రింత à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతారు&period; వీటన్నింటికి తోడుగా కుటుంబంలో జ‌రిగే గొడ‌à°µ‌లు కొంద‌రు à°­‌ర్తలు చేసే కొన్ని à°ª‌నుల à°µ‌ల్ల à°®‌హిళ‌లు చాలా ఇబ్బందులు à°ª‌డుతున్నార‌ట‌&period; అంతే కాకుండా కొంత‌మంది à°­‌ర్త‌à°² à°µ‌ల్ల భార్య‌లు త్వ‌à°°‌గా అనారోగ్యానికి సైతం గుర‌వుతున్నార‌ని తాజాగా ఓ à°¸‌ర్వే పేర్కొంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌ర్త‌లు తాగుడుకు లేదా చెడు అల‌వాట్ల‌కు బానిసై కుటుంబాన్ని à°ª‌ట్టించుకోక‌పోవ‌డం à°µ‌ల్ల భార్య‌లు మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తార‌ట‌&period; పిల్ల‌à°² ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం&comma; à°¡‌బ్బులు సంపాదించ‌డం&comma; ఇంట్లో à°ª‌నిచేయ‌డం ఇలా అన్ని à°°‌కాలుగా ఇబ్బుందులు పడి చివరికి అనారోగ్యం బారిన à°ª‌డే అల‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3791" aria-describedby&equals;"caption-attachment-3791" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3791 size-full" title&equals;"Health Tips &colon; à°­‌ర్త‌లు చేసే ఈ à°¤‌ప్పుల à°µ‌ల్లే&period;&period; భార్య‌à°²‌కు అనారోగ్యాలు à°µ‌స్తాయట‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;health-tips&period;jpg" alt&equals;"Health Tips how to be active and help other in family " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3791" class&equals;"wp-caption-text">Health Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది భర్త‌లు ఎలాంటి చెడు అల‌వాట్లు లేక‌పోయినా భార్యపై అనుమానప‌à°¡‌టం&period;&period; ఆమెను వేధించ‌డం లాంటివి చేస్తార‌ట‌&period; అలా చేయ‌డం à°µ‌ల్ల కూడా భార్య‌లు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గుర‌వుతార‌ట‌&period; కొంత‌మంది à°­‌ర్త‌లు ఉద్యోగం చేసి ఇంట్లో పెత్త‌నం చెలాయిస్తారు&period; ఉద్యోగం చేయ‌డం à°¤‌ప్ప à°®‌రో à°ª‌ని చేయరు&period; అయితే భార్య మాత్రం ఎలాంటి à°ª‌రిస్థితుల్లో ఉన్నా ఇంట్లో à°ª‌నులు చేయ‌డం&period;&period; పిల్ల‌à°²‌ను చూసుకోవ‌డం à°¤‌ప్ప‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో మాన‌సికంగా శారీరంగా స్ట్రెస్ పెర‌గ‌టం à°µ‌ల్ల చిన్న à°µ‌à°¯‌సులోనే బీపీలు&comma; షుగ‌ర్ à°² బారిన à°ª‌డుతున్నార‌ట‌&period; కాబ‌ట్టి à°­‌ర్త‌లు కాస్త à°¸‌à°®‌యం దొరికిన‌ప్పుడు భార్య‌à°²‌కు à°¸‌హాయ à°ª‌డటం&period;&period; చెడు అల‌వాట్లు ఉంటే మానుకుని కుటుంబాన్ని చ‌క్క‌గా చూసుకోవ‌డం à°µ‌ల్ల అంద‌రూ సంతోషంగా ఉండ‌à°µ‌చ్చ‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago