Simran Natekar : ఈ యాడ్ లో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Simran Natekar &colon; ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయమే&period; ఎందుకంటే మనం సినిమా చూడటానికి ఏ థియేటర్ కి వెళ్లినా మొదట వచ్చే యాడ్ అదే&period; ధూమ‌పానానికి à°¤‌ప్ప‌దు భారీ మూల్యం అనే యాడ్ లో ఈ పాప కనిపిస్తుంది&period; ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుందో తెలుసా&period;&period; &quest; ఈ పాప పేరు సిమ్ర‌న్ à°¨‌టేక‌ర్&period; ఈమె ఇప్పటికే అనేక హిందీ సీరియల్స్ లో నటించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాప హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అయినట్టు సమాచారం&period; చిన్నారి పెళ్లి కూతురులో పూజ పాత్ర‌లో à°¨‌టించింది&period; క్రిష్‌-3 వంటి భారీ సినిమాల్లో కూడా à°¨‌టించింది&period; ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది&period; లోబ‌డ్జెట్ సినిమాల‌తో కోట్లు కొల్ల‌గొట్టిన ఓ టాప్ బ్యాన‌ర్ సిమ్ర‌న్ à°¨‌టేక‌ర్ ని తెలుగులో నటింపచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3787" aria-describedby&equals;"caption-attachment-3787" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3787 size-full" title&equals;"Simran Natekar &colon; ఈ యాడ్ లో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;simran-natekar&period;jpg" alt&equals;"Simran Natekar do you know how she is now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3787" class&equals;"wp-caption-text">Simran Natekar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎంతో కాలంగా ఈమె తెలుగు సినిమాల్లో à°¨‌టిస్తుంద‌ని వార్తలు à°µ‌స్తున్నాయి&period; కానీ అవి వార్త‌లుగానే మిగిలిపోతున్నాయి&period; ఇక ఈమె కెరీర్ ఎలా à°®‌లుపు తిరుగుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3788" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;simran-natekar-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago