Actors : రెండు జనరేషన్ ల‌కు చెందిన‌ హీరోలతో నటించిన హీరోయిన్లు.. ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actors &colon; సాధారణంగా హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్స్ ఎక్కువకాలం సినీ పరిశ్రమలో ఉండటం కష్టమే&period; హీరోయిన్ గా కొంత కాలం నటించాక అక్క&comma; చెల్లి&comma; వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవాలి&period; అయితే కొంతమంది హీరోయిన్స్ రెండు జనరేషన్ à°²‌కు చెందిన‌ హీరోలతో నటించారు&period; ఇప్పుడు వారి వివరాల‌ను తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీదేవి&comma; అక్కినేని నాగేశ్వరరావు కలిసి చాలా సినిమాల్లో నటించారు&period; వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమాభిషేకం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది&period; అలాగే శ్రీదేవి అక్కినేని కొడుకు నాగార్జునతో కలిసి గోవిందా గోవిందా&comma; ఆఖరి పోరాటం సినిమాల్లో నటించింది&period; అలాగే నయనతార వెంకటేష్ తో కలిసి లక్ష్మి&comma; తులసి వంటి సినిమాలు చేసింది&period; రానాతో కలిసి కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నటించింది&period; ఇక సమంత‌ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించింది&period; ఇక అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3784" aria-describedby&equals;"caption-attachment-3784" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3784 size-full" title&equals;"Actors &colon; రెండు జనరేషన్ à°²‌కు చెందిన‌ హీరోలతో నటించిన హీరోయిన్లు&period;&period; ఎవ‌రో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;actors&period;jpg" alt&equals;"heroines who acted with two generation actors " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3784" class&equals;"wp-caption-text">Actors<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నయనతార బాలకృష్ణతో సింహ&comma; శ్రీ రామరాజ్యం సినిమాల్లో జోడీ కట్టింది&period; ఇక అబ్బాయి ఎన్టీఆర్ తో అదుర్స్ లో నటించింది&period; శ్రియ బాలకృష్ణతో చెన్న కేసవరెడ్డి సినిమాలో నటించింది&period; అలాగే అబ్బాయి ఎన్‌టీఆర్‌ తో నా అల్లుడు సినిమాలో నటించింది&period; త్రిష బాలకృష్ణతో కలిసి లయన్ సినిమాలో నటించింది&period; ఇక ఎన్టీఆర్ తో కలిసి దమ్ము సినిమాలో నటించింది&period; శృతి హాసన్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది&period; ఇక చ‌à°°‌ణ్‌తో ఎవడు సినిమాలో నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాజల్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది&period; అలాగే చ‌à°°‌ణ్‌తో మగధీర సినిమాలో జోడీ కట్టింది&period; ఖైదీ నంబ‌ర్ 150లో చిరు à°ª‌క్క‌à°¨ యాక్ట్ చేసింది&period; తమన్నా పవర్ స్టార్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించింది&period; అలాగే చ‌à°°‌ణ్‌తో రచ్చ సినిమాలో జోడీ కట్టింది&period; అనుష్క వెంకటేష్ తో చింతకాయల రవి సినిమలో నటించింది&period; అలాగే రుద్రమదేవి సినిమాలో రానా à°ª‌క్క‌à°¨‌ నటించింది&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago