Pacha Ganneru : ఈ చెట్టు ఎక్క‌డ క‌నప‌డినా.. విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pacha Ganneru &colon; à°®‌నం ఇంటి పెర‌ట్లో అనేక à°°‌కాల పూల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; ఇలా ఇంటి పెర‌టిలో పెంచుకునే పూల మొక్క‌à°²‌లో కొన్ని మొక్క‌లు à°®‌à°¨‌కు హానిని క‌లిగించేవి కూడా ఉంటాయి&period; ఇలాంటి మొక్క‌à°²‌లో à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టు కూడా ఒక‌టి&period; à°®‌à°¨‌కు ఎర్ర గ‌న్నేరు&comma; తెల్ల గ‌న్నేరు&comma; బిళ్ల‌ గ‌న్నేరు&comma; à°ª‌చ్చ గ‌న్నేరు ఇలా à°°‌క‌à°°‌కాల గ‌న్నేరు మొక్క‌లు à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ చెట్టు ఆకులు à°¸‌న్న‌గా&comma; పొడుగ్గా&comma; పువ్వులు à°ª‌సుపు à°ª‌చ్చ రంగులో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి&period; ఈ చెట్టు చాలా సులువుగా పెరుగుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరు à°¤‌క్కువ‌గా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు పెరుగుతుంది&period; à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టుకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది&period; ఈ చెట్టు గింజ‌à°²‌నే గన్నేరు à°ª‌ప్పు అంటారు&period; ఈ చెట్టు గింజ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌à°¡‌మే కాకుండా à°®‌à°°‌ణం కూడా సంభ‌విస్తుంది&period; ఈ చెట్టు గింజ‌à°²‌ల్లో ఉండే విషం హృద‌à°¯ స్పంద‌à°¨‌లపై ఎంతో ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; à°ª‌చ్చ గ‌న్నేరు గింజ‌à°²‌ను తిని బ్రతికినా కూడా à°­‌విష్య‌త్తులో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3778" aria-describedby&equals;"caption-attachment-3778" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3778 size-full" title&equals;"Pacha Ganneru &colon; ఈ చెట్టు ఎక్క‌à°¡ క‌నప‌డినా&period;&period; విడిచిపెట్ట‌కండి&period;&period; ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;pacha-ganneru&period;jpg" alt&equals;"amazing health benefits of Pacha Ganneru " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3778" class&equals;"wp-caption-text">Pacha Ganneru<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చెట్టు నుండి à°µ‌చ్చే పాలు కూడా విష‌పూరిత‌మైన‌వే&period; ఈ మొక్క‌ను ఇండ్ల‌లో పెంచుకోక‌పోవ‌à°¡‌మే మంచిద‌ట‌&period; ఈ చెట్టు గాలి సోకినా కూడా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; à°®‌ఖ్యంగా పిల్ల‌లను ఈ చెట్టుకు దూరంగా ఉంచాలి&period; à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టు ఎంతో విష‌పూరిత‌మైన‌ది&period; అయిన‌ప్ప‌టికీ ఈ చెట్టు కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అయితే బాహ్య à°¶‌రీరంపై మాత్ర‌మే ఈ చెట్టు నుండి à°¤‌యారు చేసే à°°‌సాల‌ను&comma; క‌షాయాల‌ను ఉప‌యోగించాలి&period; కడుపులోకి మాత్రం ఎట్టి à°ª‌రిస్థితులలోనూ తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చ గ‌న్నేరు చెట్టును ఔష‌ధంగా ఉప‌యోగించేట‌ప్పుడు దీని గురించి బాగా తెలిసిన వారి à°¸‌à°®‌క్షంలో లేదా ఆయుర్వేద నిపుణుల à°¸‌à°®‌క్షంలో మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; తెలిసీ తెలియ‌కుండా ఈ చెట్టును ఔషధంగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ప్రాణాల‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago