Headache Remedy : ఎంత‌టి తీవ్ర‌మైన త‌ల‌నొప్పి అయినా స‌రే.. ఇలా చేస్తే.. 2 నిమిషాల్లో త‌గ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Headache Remedy &colon; à°®‌à°¨‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంటుంది&period; దీంతో చాలా ఇబ్బందులు à°ª‌à°¡‌తారు&period; à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; డీహైడ్రేష‌న్‌&period;&period; అంటే నీళ్ల‌ను à°¸‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం&comma; నిద్ర‌లేమి&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; కంటి à°¸‌à°®‌స్య‌లు&comma; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు&period;&period; వంటి కార‌ణాల à°µ‌ల్ల చాలా మందికి à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంటుంది&period; అయితే సైన‌స్‌&comma; మైగ్రేన్ à°¸‌à°®‌స్య‌లు ఉన్నా కూడా విప‌రీత‌మైన à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; కొంద‌రికి చ‌ల్ల‌గాలి à°ª‌à°¡‌దు&period; చ‌ల్ల‌గాలిలో ఎక్కువ సేపు ఉన్నా à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంటుంది&period; అయితే à°¤‌à°²‌నొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటుంటారు&period; దీంతో ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి&period; అందువ‌ల్ల ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువ‌గా వాడ‌రాదు&period; అయితే à°¤‌à°²‌నొప్పిని ఎలా à°¤‌గ్గించుకోవ‌డం&period;&period; అంటే&period;&period; అందుకు à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాలే à°ª‌రిష్కారం చూపుతున్నాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం వంట‌ల్లో à°¤‌à°°‌చూ మిరియాల‌ను వాడుతుంటాం&period; అలాగే నిమ్మ‌à°°‌సం కూడా ఉప‌యోగిస్తుంటాం&period; అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఎలాంటి తీవ్ర‌మైన à°¤‌à°²‌నొప్పి అయినా à°¸‌రే ఈ చిట్కాతో దెబ్బ‌కు ఎగిరిపోతుంది&period; మిరియాలు à°¤‌à°²‌నొప్పిని à°¤‌గ్గించేందుకు ప్ర‌భావవంతంగా à°ª‌నిచేస్తాయి&period; మిరియాల‌లో క్యాప్సెయిసిన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది ఘాటుద‌నాన్ని ఇస్తుంది&period; అందువ‌ల్ల మిరియాల‌ను తీసుకుంటే ముక్కు రంధ్రాలు క్ర‌మంగా తెరుచుకుంటాయి&period; దీంతో శ్వాస à°¸‌రిగ్గా à°²‌భిస్తుంది&period; à°¤‌à°²‌కు à°°‌క్త ప్ర‌à°¸‌à°°à°£ పెరుగుతుంది&period; à°«‌లితంగా à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9748" aria-describedby&equals;"caption-attachment-9748" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9748 size-full" title&equals;"Headache Remedy &colon; ఎంత‌టి తీవ్ర‌మైన à°¤‌à°²‌నొప్పి అయినా à°¸‌రే&period;&period; ఇలా చేస్తే&period;&period; 2 నిమిషాల్లో à°¤‌గ్గిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;headache-remedy&period;jpg" alt&equals;"Headache Remedy with lemon and pepper how to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9748" class&equals;"wp-caption-text">Headache Remedy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిమ్మకాయ కూడా తలనొప్పిని తగ్గిస్తుంది&period; తలనొప్పి ఒక్కోసారి వికారం&comma; గ్యాస్&comma; ఎసిడిటీ వలన కూడా వస్తుంది&period; నిమ్మకాయ కడుపుబ్బరం&comma; వికారాన్ని తగ్గిస్తుంది&period; తలనొప్పి వచ్చినప్పుడు ఈ రెండు పదార్థాలతో చేసుకున్న రెమిడీ చక్కగా పనిచేస్తుంది&period; ఒకగ్లాసు వేడినీరు తీసుకుని అందులో నాలుగయిదు మిరియాల పొడి వేసుకోవాలి&period; ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి&period; ఈ ద్రవాన్ని తీసుకోవాలి&period; దీంతో à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఎలాంటి à°¤‌à°²‌నొప్పి అయినా à°¸‌రే ఈ చిట్కాతో దెబ్బ‌కు à°¤‌గ్గుతుంది&period; అందువ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చిన‌ప్పుడు ఇక‌పై ఇంగ్లిష్ మెడిసిన్‌ను వేసుకోకండి&period; ఈ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాతో à°¤‌à°²‌నొప్పిని దూరం చేసుకోండి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago