Okkadu Movie Niharika : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు మూవీ ఒక రికార్డు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాదు.. మహేష్ స్టామినా ఏమిటో చూపించింది. ఇక ఈ మూవీలో మహేష్ బాబుని టీజ్ చేసే చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్న అమ్మాయి తెలుసు కదా. ఆమె పేరు నిహారిక. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్, మోహన్ బాబుతో కూడా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
అయితే కొందరు చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై పోతారు. కొందరు మాత్రం పెద్దయ్యాక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతారు. శ్రీదేవి, మీనా, రాశి, కీర్తి సురేష్, రోజా రమణి, తులసి ఇలా చాలా మంది ఉన్నారు. అయితే నిహారిక ఇప్పుడు పాతికేళ్ల ప్రాయంలో కి వచ్చేసింది. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్.
ఇప్పటికే మోడల్ గా మారి ఫోటో షూట్ లు చేస్తూ టాలీవుడ్ లో అందరి దృష్టిలో పడడానికి సమాయత్తమైంది. ఒక్క ఛాన్స్ వస్తే చాలు తన టాలెంట్ ఏంటో చూపించడానికి నిహారిక రెడీ గా ఉందట. ఇప్పటికే హీరోయిన్ గా ఒకటి, రెండు సినిమాలు సిద్ధం చేసుకుందనే టాక్. చైల్డ్ ఆర్టిస్ట్స్ గా రాణించి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళలా ఈమె ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…