Coconut Water For Weight Loss : బరువు పెరుగుతున్నారా.. పొట్ట వస్తుందా.. అయితే కొబ్బరి నీళ్లు తాగి త్వరగా వెయిట్ లాస్ అవ్వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coconut Water For Weight Loss &colon; మనకు ఒంట్లో నీరసంగా అనిపించినా&period;&period; జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగుతాము&period; మన శరీరానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి&period; ఈ నీళ్లలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి&period; ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా దొరికే కొబ్బరి నీళ్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి&period; బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలను చేసి అలసిపోయేవారు చాలామందే ఉన్నారు&period; ఇలాంటి వారికి కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; అవేంటో చూద్దాం&period;&period; కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి&period; దీన్ని తాగడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిలో ఉండే పొటాషియం&comma; బయో ఎంజైమ్ లు తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి&period; ఇతర పండ్ల రసాలతో పోల్చితే కొబ్బరి నీళ్లలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది&period; అంతేకాదు దీనిలో ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి&period; పండ్ల రసాల్లో ఉండే చక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచే ఛాన్స్ ఉంది&period; కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; అంతేకాదు ఇవి మీ ఎలక్ట్రోలైట్ స్థాయిలను స్థిరీకరిస్తాయి&period; దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు&period; కొబ్బరి నీళ్లలో పోషకాలు&comma; ఎంజైమ్ లు&comma; పొటాషియం పుష్కలంగా ఉంటాయి&period; ఇవి జీవక్రియను పెంచుతాయి&period; దీనివల్ల కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6009" aria-describedby&equals;"caption-attachment-6009" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6009 size-full" title&equals;"Coconut Water For Weight Loss &colon; బరువు పెరుగుతున్నారా&period;&period; పొట్ట వస్తుందా&period;&period; అయితే కొబ్బరి నీళ్లు తాగి త్వరగా వెయిట్ లాస్ అవ్వండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;weight-loss&period;jpg" alt&equals;"Coconut Water For Weight Loss works effectively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6009" class&equals;"wp-caption-text">Coconut Water For Weight Loss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరి నీళ్లలో లారిక్ ఆమ్లం ఉంటుంది&period; ఇది మీరు అతిగా తినకుండా చేయడానికి సహాయపడుతుంది&period; కొబ్బరి నీళ్లతో రోజును ప్రారంభిస్తే&period;&period; రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు&period; దీనిలో పిండి పదార్థాలు లేనప్పటికీ&period;&period; ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి&period; దీనిలో ఉండే పొటాషియం మీరు తొందరగా బరువు తగ్గడానికి మీ శరీరం నుంచి ఎక్కువ సోడియాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది&period; కొబ్బరి నీళ్లను ఉదయం పరిగడుపున తాగడం మంచిది&period; అలాగే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీ గుండె&comma; మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago