Bitter Gourd Leaves : కాక‌ర ఆకుల వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bitter Gourd Leaves &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌à°²‌లో కాక‌à°°‌కాయ కూడా ఒక‌టి&period; ఇది చేదుగా ఉంటుంద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ కాక‌à°°‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఇక కాక‌రకాయల లాగా కాక‌à°° ఆకులు కూడా à°®‌à°¨‌కు మేలు చేస్తాయ‌ని చాలా మందికి తెలియ‌దు&period; కాక‌రకాయల లాగా కాక‌à°° ఆకులు కూడా చేదుగా ఉంటాయి&period; ఈ ఆకులు ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; కాక‌రకాయ‌à°² కంటే కాక‌à°° ఆకులే అధిక‌ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి&period; ఈ ఆకుల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°° ఆకులు యాంటీ à°¡‌యాబెటిక్&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి&period; చికెన్ పాక్స్ ను&comma; మీజిల్స్ ను à°¤‌గ్గించ‌డంలో కాక‌à°° ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కాక‌à°° ఆకుల‌లో విట‌మిన్ బితోపాటు ఐర‌న్&comma; ఫాస్ప‌à°°‌స్ వంటి మిన‌రల్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; శ్వాస‌కోస సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; మొల‌à°²‌ను&comma; క‌à°²‌రాను à°¤‌గ్గించ‌డంలోనూ కాకర ఆకులు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మధుమేహాన్ని à°¤‌గ్గించ‌డంలో కాక‌à°° ఆకులు à°¸‌à°®‌ర్ధ‌వంతంగా à°ª‌ని చేస్తాయి&period; ఒక గ్లాస్ నీటిలో కాక‌à°° ఆకుల‌ను వేసి 15 నిమిషాల పాటు à°®‌రిగించుకోవాలి&period; ఇలా à°®‌రిగించిన నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఉద‌యం పూట నెల‌రోజుల పాటు తాగుతూ ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3841" aria-describedby&equals;"caption-attachment-3841" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3841 size-full" title&equals;"Bitter Gourd Leaves &colon; కాక‌à°° ఆకుల à°µ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే&period;&period; అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;bitter-gourd-leaves&period;jpg" alt&equals;"Bitter Gourd Leaves can be helpful in these health conditions " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3841" class&equals;"wp-caption-text">Bitter Gourd Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆకుల రసాన్ని తాగ‌డం à°µ‌ల్ల విరేచ‌నాలు&comma; క‌à°²‌à°°à°¾ తీవ్ర‌à°¤‌రం కాకుండా ప్రారంభ à°¦‌à°¶‌లోనే à°¤‌గ్గుతాయి&period; కాక‌à°° ఆకుల పేస్ట్ ను&comma; దువ్వి ఆకుల పేస్ట్ ను క‌లిపి దానికి తేనెను క‌లిపి ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఉబ్బ‌సం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ ఆకుల à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆర్థ‌రైటిస్ à°µ‌ల్ల క‌లిగే నొప్పులు కూడా à°¤‌గ్గుతాయి&period; కాలిన గాయాల‌పై&comma; à°¦‌ద్దుర్ల‌పై కాక‌à°° ఆకుల పేస్ట్ ను రాయ‌డం à°µ‌ల్ల అవి త్వ‌à°°‌గా à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆకుల à°°‌సాన్ని అరికాళ్ల‌కు&comma; చేతుల‌కు రాయ‌డం à°µ‌ల్ల మంట‌లు à°¤‌గ్గుతాయి&period; ఇన్ని ఉప‌యోగాలు ఉన్న‌ప్ప‌టికీ గ‌ర్భిణీ స్త్రీలు కాక‌à°° ఆకుల‌ను ఉప‌యోగించ‌రాదు&period; వీటిని గ‌ర్భిణీ స్త్రీలు తీసుకోవ‌డం à°µ‌ల్ల గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంటుంది&period; కొన్ని దేశాల‌లో గ‌ర్భ‌స్రావం చేయ‌డానికి కూడా కాక‌à°° ఆకుల‌ను ఉప‌యోగిస్తారు&period; ఈ ఆకుల à°°‌సాన్ని మోతాదుకు మించి తీసుకోకూడ‌దు&period; ఈ ఆకుల à°°‌సాన్ని పావు క‌ప్పు &lpar;30 ఎంఎల్‌&rpar; కంటే ఎక్కువ‌గా తీసుకోరాదు&period; ఈ ఆకుల à°°‌సాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల వాంతులు అయ్యే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago