Keerthi Reddy : తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Keerthi Reddy &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ à°¬‌స్ట‌ర్ గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ‌&period; ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద క‌లెక్ష‌న్స్ à°µ‌ర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్ప‌టికీ కూడా చాలా మందికి à°¨‌చ్చుతుంది&period; ఇక ఇందులో క‌థానాయిక‌గా à°¨‌టించి అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు గెలుచుకుంది కీర్తి రెడ్డి&period; అందం&comma; అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి&period; అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో కెరీర్ లో రాణించలేకపోయింది&period; నాగార్జునతో రావోయి చందమామ&comma; మహేష్ బాబుతో అర్జున్ వంటి సినిమాల్లో కీర్తి రెడ్డి నటించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో ఛాన్స్ రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళింది కీర్తి రెడ్డి&period; అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసి మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఇక్క‌à°¡ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది&period; అయితే ఏమైందో ఏమో కానీ సుమంత్&comma; కీర్తి కొద్ది రోజుల‌కే విడిపోయారు&period; ఇక ఆ తర్వాత కీర్తి ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది&period; ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే కీర్తి రెడ్డి తమ్ముడు కూడా సినిమాల్లో హీరోగా నటించాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3837" aria-describedby&equals;"caption-attachment-3837" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3837 size-full" title&equals;"Keerthi Reddy &colon; తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్క‌à°¡ ఉంది&comma; ఏం చేస్తుందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;keerthi-reddy&period;jpg" alt&equals;"do you know how Keerthi Reddy is now what is she doing " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3837" class&equals;"wp-caption-text">Keerthi Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం కీర్తికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు&period; సినిమాల్లో పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయినా జీవితంలో మాత్రం కీర్తి రెడ్డి సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది&period; సుమంత్ తో విడాకులు తీసుకున్న తర్వాత కీర్తి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది&period; సుమంత్ ను పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటే తన జీవితం ఇంకా బాగుండేదని కామెంట్స్ చేసింది&period; ఇక రీసెంట్ గా కీర్తి రెడ్డి&comma; మంచు లక్ష్మి&comma; సమంతలకు స్నేహితురాలు అయిన శిల్పారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసింది&period; అప్పుడ‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో సైతం అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3838" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;keerthi-reddy-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago