Shriya Saran : ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా అందాల డోసు పెంచిన శ్రియ‌.. కార‌ణం అదేనా..?

Shriya Saran : శ్రియ‌..ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆమె అప్పట్లో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకునేవి. దాదాపు 20 సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్న శ్రియ‌, ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నానా ర‌చ్చ చేస్తుంది. శ్రియ గ్లామ‌ర‌స్ లుక్స్ కుర్రాళ్ల మ‌తులు పోతున్నాయి.

తాజాగా శ్రియ త‌న బ్యూటీఫుల్ లుక్స్ తో కుర్రాళ్ల మ‌తులు పోగోడుతుంది. క్లీవేజ్ షోతో మ‌త్తెక్కించే అందాలు చూపిస్తూ బాప్ రే అనిపిస్తుంది. శ్రియ స్ట‌న్నింగ్ లుక్స్ కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఏం అందంరా బాబూ ఇది అని కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోనూ శ్రియ ఇంత‌లా ర‌చ్చ చేస్తుండ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. 2018లో శ్రియ శరన్ ఆండ్రీ కోస్చీవ్ అనే విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది పండంటి ఆడపిల్లకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Shriya Saran latest black color dress photos viral
Shriya Saran

చివ‌రిగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది శ్రియ‌. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా శ్రియలో యాక్టింగ్ జోష్ తగ్గలేదని తెలుస్తోంది. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్, లేటెస్ట్ డిజైనర్‌ వేర్‌తో ఫోటోషూట్‌లు చేసి కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఓవైపు పర్సనల్‌ లైఫ్‌ని కూల్‌గా ఎంజాయ్‌ చేస్తూనే మరోవైపు తన ప్యాషన్‌ షో హాబీని కంటిన్యూ చేస్తోంది. తెలుగు తెరతోపాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. టాలీవుడ్ సీనియర్, యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది శ్రియ శరణ్. ఈ అమ్మ‌డు ఎప్పుడు పిక్స్ షేర్ చేసినా కూడా అవి కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతుంటాయి.

అయితే శ్రియ ఈమ‌ధ్య ఉన్న‌ట్లుండి స‌డెన్ గా గ్లామ‌ర్ షో స్టార్ట్ చేసింది. ఆమె అంత‌కు ముందు కూడా అందాల‌ను ఆర‌బోసేది. కానీ ఈ మ‌ధ్య డోసు పెంచింది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. తాను ఎలాంటి గ్లామ‌ర్ పాత్ర‌ను అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఈమె హింట్ ఇస్తుంద‌ని.. అందుక‌నే ఈమ‌ధ్య గ్లామ‌ర్ షో డోసు పెంచింద‌ని అంటున్నారు. మ‌రి ఈ అమ్మ‌డు షోతో అయినా చాన్సులు ఇంకా పెరుగుతాయేమో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago