Green Peas : ప‌చ్చి బ‌ఠానీల‌ను ఆహారంలో చేర్చుకుంటే ఇన్ని లాభాలా.. త‌ప్ప‌క తీసుకోవాల్సిందే..!

Green Peas : మనం అనేక వంటకాలలో పచ్చ బఠాణీలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పన్నీర్ మసాలా, వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటకాల్లో మనం పచ్చి బఠానీలను ఎక్కువగా వాడుతుంటాం. పచ్చ బఠాణీలు నోటికి రుచినివ్వడంతో పాటు  ఆరోగ్యనికి కూడా మేలు చేస్తాయి. ఏడాది పొడుగునా లభించే పచ్చిబఠానీ నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చబఠాణీలో  విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్ల వంటి పోషకాల యొక్క పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. అలాగే, బఠానీలలోని కౌమెస్ట్రాల్ అని పిలువబడే ఒక అద్భుత పోషకం క్యాన్సర్ రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  విటమిన్ సి, ఇ, జింక్, కాటెచిన్ మరియు ఎపికాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడే రక్షణ కవచాన్ని సృష్టించి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా తయారు చేస్తుంది.

amazing health benefits of green peas
Green Peas

బఠానీలో ఫైబర్ మరియు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. డయాబెటిస్ పేషంట్లలో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రించడానికి పచ్చి బఠానీల అనేది మంచి ఆహారంగా చెప్పవచ్చు. మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరుగి మలబద్ధక సమస్య తగ్గుతుంది.

వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే  త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలని భావించేవారు పచ్చిబఠానీ తీసుకోవడం వలన బరువు అనేది నియంత్రణలోకి వస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనం కలిగిన పచ్చిబఠానీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago