Taraka Ratna : ఈ 5 కార‌ణాల వ‌ల్లే తార‌క‌ర‌త్న సినిమా కెరీర్ నాశ‌నం అయిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Taraka Ratna &colon; సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది అడుగుపెడతారు&period; కానీ కొంతమంది మాత్రమే స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకొని ఇండస్ట్రీలో స్థిరపడతారు&period; మరికొందరు యాక్టింగ్ లో మంచి టాలెంట్ ఉన్నా కూడా కొన్ని చిత్రాలకే పరిమితమై అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీకి దూరమవుతారు&period; ఇలా ఈ లిస్టులో ఉన్న వారిలో నందమూరివారి  వారసుడు తారకరత్న&period; à°Ÿà°¾à°²à±€à°µà±à°¡à± ను హీరోగా శాసించిన నంద‌మూరి తార‌క‌రామారావు ఫ్యామిలీ నుండి తార‌క‌à°°‌త్న హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period; 2002లో ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో తార‌క‌à°°‌త్న వెండితెరకు à°ª‌రిచ‌యం అయ్యాడు&period; ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ à°µ‌చ్చింది&period; కానీ ఆ à°¤‌à°°‌వాత తార‌క‌à°¤‌ర్న కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు&period; చివ‌రికి అస‌లు థియేట‌ర్ లోనే విడుదలకు నోచుకోని సినిమాల్లోనూ తార‌క‌రత్న à°¨‌టించాల్సి à°µ‌చ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తార‌క‌à°°‌త్న‌కు మంచి రోజులు à°µ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి&period; à°®‌హేశ్ బాబు హీరోగా à°¨‌టిస్తున్న ఓ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో à°¨‌టించే అవ‌కాశం తార‌కర‌త్న‌కు à°¦‌క్కిన‌ట్టుగా టాక్ వినిపిస్తుంది&period; కొన్ని నెలల క్రితం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయినా నైన్ అవర్స్ లో సి&period;ఐ ప్రతాప్ పాత్రలో కనిపించాడు తారకరత్న&period; అయితే విషయాలని ఇలా ఉండగా తార‌క‌à°°‌త్న ఎంతో క‌ష్ట‌à°ª‌à°¡à°¿à°¨‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో à°¸‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డానికి కొన్నికార‌ణాలు ఉన్నాయంటూ సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;5919" aria-describedby&equals;"caption-attachment-5919" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-5919 size-full" title&equals;"Taraka Ratna &colon; ఈ 5 కార‌ణాల à°µ‌ల్లే తార‌క‌à°°‌త్న సినిమా కెరీర్ నాశ‌నం అయిందా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;taraka-ratna&period;jpg" alt&equals;"Taraka Ratna movie career is failed because of these 5 reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-5919" class&equals;"wp-caption-text">Taraka Ratna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తార‌క‌à°°‌త్న à°¬‌క్క‌à°ª‌లుచ‌గా క‌నిపించాడు&period; కాబ‌ట్టి మొదటి చిత్రంతోనే అత‌à°¡à°¿ ఎంట్రీ లుక్ కాస్త నందమూరి అభిమానులను నిరాశ‌à°ª‌ర్చ‌డంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోయాడు&period; మొద‌టిసినిమా కోదండ‌రామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో చేయ‌గా ఆ à°¤‌à°°‌వాత సినిమాల‌న్నీ కొత్త‌ à°¦‌ర్శ‌కుల‌తో చేయ‌డం కూడా తారకరత్న సినీ కెరీర్ కి మైన‌స్ పాయింట్ అయ్యింద‌ట‌&period; అంతే కాకుండా నంద‌మూరి ఫ్యామిలీ à°¸‌పోర్ట్ కూడా తార‌క‌à°°‌త్న‌కు బహిరంగంగా ఎక్క‌à°¡à°¾ క‌నిపించ‌కపోవ‌డం à°µ‌ల్ల కూడా తార‌క‌à°°‌త్నకు మరో మైన‌స్ అయ్యింది&period; ఇక తార‌కర‌త్న ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు&period; ఆ పెళ్లి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో తార‌క‌à°°‌త్న‌ను దూరం పెట్టడం à°µ‌ల్ల కూడా అత‌à°¡à°¿ కెరీర్ పై ప్ర‌భావం చూపి ఉండ‌à°µ‌చ్చు అని సినీ విశేషకులు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago