Chiranjeevi : పకోడి గాళ్లు అంటూ మాట్లాడిన నానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరంజీవి..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వివాదాలకి దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...