Pawan Kalyan : ఓడించిన గాజువాక ప్రజలకి నమస్కారాలు.. హార్ట్ టచింగ్ స్పీచ్ ఇచ్చిన పవన్..
Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న జగదాంబ సెంటర్‌లో వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డ జనసేనాని నిన్న ...