Chiranjeevi : ఎయిర్ పోర్ట్ సిబ్బందిని పక్కకి నెట్టేసిన చిరంజీవి.. మండిపడుతున్న నెటిజన్స్..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వివాదాలకి పోరు. ఆయన ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు. అయితే స్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ...