Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Renu Desai : త‌న పేరెంట్స్ గురించి అస‌లు నిజాల‌ను వెల్ల‌డించిన రేణు దేశాయ్‌..!

Shreyan Ch by Shreyan Ch
July 31, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భ‌ర్త రేణూ దేశాయ్ ఇటీవ‌ల వార్త‌ల‌లో నిలుస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్‌ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.ఈ మె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక నరకప్రాయం అని చెప్పాలి. పుట్టిన సమయంలో కష్టాలు, తల్లిదండ్రులు ఉన్నా సరే ఆ ప్రేమకు నోచుకోలేదు. ఇక పెళ్లయిన తర్వాత భర్తకు దూరమయింది.

తల్లిదండ్రుల ప్రేమ దక్కక, భర్త ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో తెలియక , ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటుంది రేణు దేశాయ్. ప్రస్తుతం సమాజ సేవ చేస్తూ తన ఇద్దరి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈమె తాజాగా తన జీవితంలో జరిగిన కష్టాలను కూడా చెప్పుకొని కంటతడి పెట్టుకుంది. ఇక తన తల్లిదండ్రుల దగ్గర పడిన నరకం కంటే పవన్ కళ్యాణ్ దూరమైనప్పుడు వచ్చిన బాధ చాలా తక్కువ అని తెలిపింది. రేణు దేశాయ్..తమ తల్లిదండ్రులు ముందుగా మగ పిల్లవాడే జన్మిస్తాడని నమ్మకంతో ఉన్నారట. కానీ తాను పుట్టడంతో తమ పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

Renu Desai talks about her parents in an interview
Renu Desai

నా తండ్రి నన్ను చూడటానికి , నన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టపలేదని చెప్పి ఆమె బాధపడింది. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారని, కానీ తమ పేరెంట్స్ స్టడీ పర్సన్స్ కాబట్టి తనను చంపలేదని రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకోవడం కంటే పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. నాలాంటి జీవితం పిల్లలకు రావొద్దనే ఉద్దేశంతోనే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

Tags: Renu Desai
Previous Post

Indians In USA : అమెరికా నుంచి భార‌తీయులు వెన‌క్కి రావాల్సిందేనా..?

Next Post

LPG Gas Cylinder : గ్యాస్ సిలిండ‌ర్ వాడుతున్నారా.. అయితే మీ అకౌంట్లోకి రూ.2400..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Inaya Sulthana : వామ్మో.. ఇనయా సుల్తానా ఏంటి.. ప‌బ్లిగ్గా ఇలా చేస్తోంది..!

by Shreyan Ch
August 29, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

by Shreyan Ch
September 26, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.