Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్‌ని కొత్త పేరుతో పిలుస్తున్న వైసీపీ..?

Minister Nara Lokesh : చంద్ర‌బాబు త‌నయుడిగా రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన లోకేష్ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నారు. ఇటీవ‌ల కూటమి విజ‌యంతో మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. అయితే లోకేష్‌పై విమ‌ర్శ‌లు కొత్త కాదు. గ‌తంలో పప్పు అంటూ ప్ర‌తిసారి వైసీపీ నాయ‌కులు కామెంట్ చేసేవారు. రీసెంట్‌గా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..నారా లోకేష్‌ని విమ‌ర్శించారు. నారా లోకేష్ ఓ విషయమై సోషల్ మీడియాలో ట్వీటేశారు. దానికి కౌంటర్ ఎటాక్ వైసీపీ నుంచి ‘నిక్కర్ మంత్రి’ అంటూ వచ్చింది. దానికి టీడీపీ నుంచి రివర్స్ ఎటాక్ ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదకు వెళ్ళింది.

ఇక్కడితో ఈ ట్వీట్ల ర‌చ్చ‌ ఆగినందుకు సంతోషం.! లేకపోతే, ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’ అంటూ టీడీపీ నుంచి వచ్చిన ప్రస్తావనపై, వైసీపీ నుంచి ఇంకెంత జుగుప్సాకరమైన కౌంటర్ ఎటాక్ వచ్చి వుండేదో.! ఒకరేమో, ప్రతిపక్ష హోదా కోసం అటు అసెంబ్లీ స్పీకర్‌ని బతిమాలుకుని, ఇటు హైకోర్టు మెట్లు కూడా ఎక్కారాయె. అలాంటప్పుడు, ఆ పార్టీ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి.? అలాగే అధికారంలో వున్న టీడీపీ ఇంకెంత బాధ్యతగా వుండాలి. కాని వారు అవ‌న్నీ గాలికి వ‌దిలేసి మాట‌లు వ‌దిలేస్తున్నారు. అయితే వైసీపీ నాయ‌కులు . లోకేష్ గతానికి కంటే ఎదిగాడు అని వైసీపీ వారు చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు. వైసీపీకి ఏమీ కాని లోకేష్ నిక్కర్ స్థాయి దాకా వచ్చారు అంటేనే సగం విజయమే కదా అని కొంద‌రి నుండి వినిపిస్తున్న మాట‌.

ysrcp calls Minister Nara Lokesh with different name now
Minister Nara Lokesh

కొంద‌రు టీడీపీ నాయ‌కులు లోకేష్ గొప్పతనాన్ని వైసీపీ ఎపుడు ఒప్పుకుంది అని అంటున్నారు. మ‌రో వైపు చూస్తే లోకేష్ ని నిక్కర్ మంత్రి అని వైసీపీ సోషల్ మీడియా చెలగాటం ఆడితే జగన్ ని పట్టుకొని కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ వారు అన‌డం ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ రాజకీయ పరిభాష కానీ ఈ విమర్శలు కానీ హద్దులు ఎపుడో దాటేసాయని ఇపుడు దిగజారిపోయాయని అంటున్నారు. పాలిటిక్స్ లో పెద్ద నాయకుల నుంచి చిన్న వారి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు దిగ‌జారుడు కామెంట్స్ చేసుకుంటున్నార‌ని కొంద‌రు మండిప‌డుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago