CM Chandra Babu : బ‌లంగా ఉన్నా కూడా ఇంకా చంద్ర‌బాబు బ్ర‌తిమిలాడుకుంటూనే ఉన్నారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Chandra Babu &colon; ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల హస్తిన పర్యటన రీసెంట్‌ఘా ముగిసింది&period; ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపైనే చంద్రబాబు తన హస్తిన పర్యటనలో ఫుల్ ఫోకస్ చేశారు&period; ఈ ప్రాజెక్టు భవితవ్యంపై&period;&period; ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు ఎలాంటి హామీ వచ్చిందన్న అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది&period;ఈ సారి చంద్ర‌బాబు కీల‌క అంశాల గురించి చర్చించిన‌ట్టు తెలుస్తుంది&period; ముఖ్యంగా పోలవరం&comma; అమరావతి ప్రాజెక్టులే అజెండాగా&comma; ఆయన ఢిల్లీ పర్యటన సాగింది&period; అమరావతికి కేంద్రం బడ్జెట్‌లో రూ&period;15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది&period; ఈ నేపథ్యంలో అమరావతికి ప్రకటించిన నిధుల విడుదలపైనా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర వాకబు చేసినట్లు సమాచారం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో పాటుగా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరినట్లు తెలిసింది&period;&period; అయితే చంద్ర‌బాబు à°ª‌లుమార్లు మోదీని క‌à°²‌à°µ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి&period;చంద్ర‌బాబు 16 మంది ఎంపీల‌తో మోడీకి à°¬‌à°²‌మైన మిత్ర‌పక్షంగా ఉన్నారు&period; అయిన మోదీని బ్రతిమిలాడుకుంటున్నారు&period; కాని à°®‌రో మిత్ర‌à°ª‌క్షం అయిన నితీష్ మాత్రం à°¤‌à°¨ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన à°§‌నాన్ని ఫోన్ లలోనే సాధించుకుంటున్నారు&period; నితీష్ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఎంపీల‌ను పెట్టుకుని కూడా&period;&period; మోడీ à°¸‌హా కేంద్ర మంత్రుల‌ను చంద్ర‌బాబు బ్ర‌తిమిలాడుకుంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28395" aria-describedby&equals;"caption-attachment-28395" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28395 size-full" title&equals;"CM Chandra Babu &colon; à°¬‌లంగా ఉన్నా కూడా ఇంకా చంద్ర‌బాబు బ్ర‌తిమిలాడుకుంటూనే ఉన్నారా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;cm-chandra-babu&period;jpg" alt&equals;"CM Chandra Babu is he still requesting pm modi or demanding" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28395" class&equals;"wp-caption-text">CM Chandra Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°¤ రెండు మాసాల్లో ఏపీకి సంబంధించి à°¸‌à°®‌స్య‌లు వివ‌రించేందుకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు చంద్ర‌బాబు&period; తాజాగా à°®‌రోసారి ఢిల్లీ బాట à°¬‌ట్టారు&period; చంద్ర‌బాబు కోరిక‌లు అంత పెద్ద‌వి కాక‌పోయిన కూడా ఆయ‌à°¨ కేంద్రాన్ని ఎందుకు బ్ర‌తిమిలాడుకుంటున్నారు&period; నితీష్ క‌న్నా ఎక్కువ ఎంపీల‌ని క‌లిగి ఉన్న చంద్ర‌బాబుకి ఎందుకు ఇలాంటి పరిస్థితి అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు&period; ప్ర‌స్తుతం ఈ వార్త ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago