Movies : ప‌బ్లిక్ టాక్‌.. ఇంత చెత్త సినిమాల‌ను ఈ మ‌ధ్య కాలంలో చూసి ఉండ‌రు..!

Movies : స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు తొలిరోజు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాయి. కాని త‌ర్వాత త‌ర్వాత ఆ సినిమాల క‌లెక్ష‌న్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. భారీ అంచనాలతో రూపొందిన ఓ చిత్రం మాత్రం పూర్తిగా నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. చిత్రానికి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది.

ఈ సినిమాకి ప్రేక్ష‌కుల నుండి రెస్పాన్సే లేదు. ముఖ్యంగా సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా బాగా డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 55 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 7.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది. కోట్ల‌లో రావ‌ల్సిన లాభాలు ల‌క్ష‌ల‌లోకి వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 31 కోట్ల వ‌ర‌కు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. థియేట‌ర్ల ద్వారా 32 కోట్లు వ‌స్తే నిర్మాత‌లు లాభాల్లోకి అడుగుపెడ‌తార‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అంత రాబ‌ట్ట‌డం అసంభ‌వమే అని అంటున్నారు.

these 2 movies released recently getting negative talk in public
Movies

ఇక ఇదిలా ఉంటే స‌ద‌రు హీరోకి బోలెడ‌న్ని ఫ్లాపులు ఉన్నా ఇంత దారుణ‌మైన డిజాస్ట‌ర్ ఎప్పుడు చూడలేదు. దారుణ‌మైన ఫ్లాప్ అయిన కూడా స‌ద‌రు ద‌ర్శ‌కుడు సినిమా హిట్ అవుతుంద‌నే భ్ర‌మ‌లో ఉన్నాడు. క‌నీసం యావ‌రేజ్ టాక్‌తో అయిన న‌డుస్తుంద‌ని అనుకుంటున్నాడు. హీరో అయితే పూర్తిగా ముఖం చాటేశాడు. నైజాంలో ఈ సినిమా క‌నీసం రెండు కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది అంటే ఈ సినిమా ఎంత దారుణ‌మైన ఫ్లాప్‌గా నిలిచిందో అని ప్రతి ఒక్క‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి చూసి నిర్మాతే బాధ‌ప‌డుతున్నారు. తాను బ‌య్య‌ర్స్‌కి సాయం చేస్తాన‌ని నిర్మాత హామీ ఇచ్చిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago