YS Sharmila : లైవ్‌లో జ‌గ‌న్ ఆడియో వేసి గాలి తీసిన ష‌ర్మిళ‌.. మాముల్ది కాదు..!

YS Sharmila : మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.ఇదే క్ర‌మంలో ష‌ర్మిళ ఏపీ రాజ‌కీయాల‌లో దూర‌డంతో ఇప్పుడు ఆమె ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. బీజేపీ పార్టీ.. టీడీపీ, వైసీపీ గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ… హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. వీరంతా మోదీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు ష‌ర్మిళ‌. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇక సాక్షి అంశాన్ని ప్రస్తావించిన వైఎస్ షర్మిల.. ఆ సంస్థలో తనకూ వాటా ఉందన్నారు. సోమవారం నాడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు తనపై చేస్తున్న కామెంట్స్, విమర్శలు, ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. జోకర్ గాళ్లను తనపై ఉసిగొలిపారని, ఎవరు ఏం చేసినా అదిరేది.. బెదిరేది లేద‌ని పేర్కొన్నారు.

YS Sharmila played cm ys jagan audio
YS Sharmila

జగన్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. రక్త సంబంధమే ఉంది. అయితే, జగన్ సీఎం అయ్యాక మారిపోయాడు. ఇప్పుడున్న ఈ జగన్.. నా అన్న కానే కాదు. వైసీపీలో జగన్ రెడ్డి సైన్యం నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వైసీపీలో రోజుకొక జోకర్ గాడు నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మహిళను అని కూడా చూడకుండా నాపై దిగజారి మాట్లాడుతున్నారు.’ అంటూ వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు షర్మిల.సోనియా గాంధీ వద్దకు అనిల్.. జగన్ భార్య భారతి రెడ్డితో కలిసే వెళ్లారు. వైసీపీ వారికి దమ్ముంటే ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండి.’ అంటూ తీవ్రంగా స్పందించారు షర్మిల.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago