Yashoda Movie Collections : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజా చిత్రం యశోద. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతూ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఈమె వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు.దీంతో వీరి నిర్ణయం సాహసంతో కూడుకున్నదనే చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. యశోద రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 5.76 కోట్ల షేర్ వసూలు చేసింది.
నైజాం – రూ 1.65 కోట్లు, సీడెడ్ – రూ 37లక్షలు, UA – రూ. 40 లక్షలు, తూర్పు – రూ 23 లక్షలు, వెస్ట్ – రూ 13 లక్షలు,
గుంటూరు – రూ 23 లక్షలు, కృష్ణ – రూ 22 లక్షలు,, నెల్లూరు – రూ 11 లక్షలు, AP TS మొత్తం – రూ. 3.39 కోట్లు (రూ. 5.90 కోట్లు), తమిళం – రూ 38 లక్షలు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 45 లక్షలు,వేరే రాష్ట్రాలు.. రూ 1.54 కోట్లు రాబట్టింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ – రూ. 5.76 కోట్లు (గ్రాస్ రూ. 12 కోట్లు).
1వ రోజు – రూ. 1.63 కోట్లు , 2వ రోజు – రూ. 1.76కోట్లు వసూలు చేయగా, AP TS మొత్తం – రూ. 3.39 కోట్లు (రూ. 5.90 కోట్లు) వసూళ్లు వచ్చాయి. ఇక వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకు పోతుంది.ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాదిస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.యూఎస్ లో రోజురోజుకూ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.రెండు రోజులకే ఈ సినిమా యూఎస్ లో 3 కి పైగా వసూళ్లు రాబట్టింది.టోటల్ గా ఈ సినిమా రెండు రోజుల్లోనే 3 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…