Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Yashoda Movie Collections : య‌శోద క‌లెక్ష‌న్స్ ప‌రిస్థితి ఏంటి.. రెండు రోజులకిగాను ఎంత రాబ‌ట్టింది..!

Shreyan Ch by Shreyan Ch
November 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Yashoda Movie Collections : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత తాజా చిత్రం య‌శోద‌. ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం నవంబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతూ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఈమె వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు.దీంతో వీరి నిర్ణయం సాహసంతో కూడుకున్న‌ద‌నే చెప్పాలి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. యశోద రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 5.76 కోట్ల షేర్ వసూలు చేసింది.

నైజాం – రూ 1.65 కోట్లు, సీడెడ్ – రూ 37ల‌క్ష‌లు, UA – రూ. 40 ల‌క్ష‌లు, తూర్పు – రూ 23 ల‌క్ష‌లు, వెస్ట్ – రూ 13 ల‌క్ష‌లు,
గుంటూరు – రూ 23 ల‌క్ష‌లు, కృష్ణ – రూ 22 ల‌క్ష‌లు,, నెల్లూరు – రూ 11 ల‌క్ష‌లు, AP TS మొత్తం – రూ. 3.39 కోట్లు (రూ. 5.90 కోట్లు), తమిళం – రూ 38 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 45 ల‌క్ష‌లు,వేరే రాష్ట్రాలు.. రూ 1.54 కోట్లు రాబ‌ట్టింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ – రూ. 5.76 కోట్లు (గ్రాస్ రూ. 12 కోట్లు).

Yashoda Movie Collections know much it collected in 2 days
Yashoda Movie Collections

1వ రోజు – రూ. 1.63 కోట్లు , 2వ రోజు – రూ. 1.76కోట్లు వ‌సూలు చేయ‌గా, AP TS మొత్తం – రూ. 3.39 కోట్లు (రూ. 5.90 కోట్లు) వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకు పోతుంది.ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాదిస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.యూఎస్ లో రోజురోజుకూ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.రెండు రోజులకే ఈ సినిమా యూఎస్ లో 3 కి పైగా వసూళ్లు రాబట్టింది.టోటల్ గా ఈ సినిమా రెండు రోజుల్లోనే 3 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.

Tags: samanthaTollywoodYashoda Movie Collections
Previous Post

Samantha : అక్కినేని ఫ్యామిలీని డామినేట్ చేస్తున్న స‌మంత‌..!

Next Post

RRR Movie : మెగా, నంద‌మూరి అభిమానుల‌కి శుభ‌వార్త‌.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఓపెన్ అయిన జ‌క్క‌న్న‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.