Samantha : అక్కినేని ఫ్యామిలీని డామినేట్ చేస్తున్న స‌మంత‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; అక్కినేని నాగేశ్వ‌à°°‌రావు తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేసి à°¤‌à°¨‌పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా చేశారు&period; ఇక నాగేశ్వ‌à°°‌రావు à°¤‌à°¨‌యుడు నాగార్జున కూడా విభిన్న పాత్ర‌లు చేశాడు&period; రొమాంటిక్&comma; యాక్ష‌న్&comma; à°­‌క్తిర‌సం ఇలా à°¡à°¿à°«‌రెంట్ జాన‌ర్స్ ట్రై చేశాడు&period; అయితే ఒక‌ప్పుడు నాగార్జున à°¹‌వా బాగానే à°¨‌డిచిన ఇప్పుడు మాత్రం ఆయ‌à°¨ à°ª‌రిస్థితి దారుణంగా ఉంది&period; కొన్నాళ్లుగా ఆయ‌à°¨ à°¸‌క్సెస్ అందిపుచ్చుకోలేక‌పోతున్నారు&period; ఆఫీస‌ర్ సినిమాతో ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్న నాగార్జున గత ఏడాది వైల్డ్ డాగ్ తో&comma; ఈ ఏడాది ది ఘోస్ట్‌ తో à°¤‌à°¨ ఖాతాలో అట్ల‌ర్ ఫ్లాప్ సినిమాలు వేసుకున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తండ్రి నాగార్జున à°ª‌రిస్థితి ఇలా ఉంటే à°¤‌à°¨‌యులు నాగ చైత‌న్య‌&comma; అఖిల్ సిట్యుయేష‌న్ కూడా అలానే ఉంది&period; వారు సినిమ‌లు చేస్తున్నా కూడా మంచి హిట్ అనేది à°ª‌à°¡‌డం లేదు&period; చైతూ చివరి సినిమా &OpenCurlyQuote;థాంక్యూ’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది&period; దానికి కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు&period; ఇక అఖిల్ మూడు వరుస డిజాస్టర్ల తర్వాత &OpenCurlyQuote;మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పర్వాలేదనిపించుకునే సక్సెస్ అందుకున్నప్ప‌టికీ&comma; ఈ à°¸‌క్సెస్ à°¤‌à°¨ ఖాతాలో à°ª‌à°¡‌లేదు&period; త్వ‌à°°‌లో ఏజెంట్ చిత్రంతో అల‌రించేందుకు ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6156" aria-describedby&equals;"caption-attachment-6156" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6156 size-full" title&equals;"Samantha &colon; అక్కినేని ఫ్యామిలీని డామినేట్ చేస్తున్న à°¸‌మంత‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;samantha-3&period;jpg" alt&equals;"Samantha dominates akkineny family with her yashoda movie" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6156" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అక్కినేని ఫ్యామిలీ హిట్ కోసం à°ª‌రితపిస్తుంటే ఆ ఇంటి మాజీ కోడ‌లు మాత్రం రోజుకోజుకి à°¤‌à°¨ క్రేజ్ పెంచుకుంటూ పోతుంది&period; à°¸‌మంత à°¨‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2 భారీ హిట్ కావ‌డంతో à°¸‌మంత‌కి మంచి పేరు à°µ‌చ్చింది&period; ఇక తాజాగా à°¯‌శోద చిత్రం కూడా à°¸‌మంత ఖాతాలో à°®‌రో హిట్ à°ª‌డేలా చేసింది&period; à°¯‌శోద సినిమాకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి రోజు దాదాపు మూడు లక్షల గ్రాస్ వచ్చింది&period; దసరా టైంలో రిలీజైన నాగ్ భారీ సినిమా &OpenCurlyQuote;ది ఘోస్ట్’ తొలి రోజు ఇదే సెంటర్లో 2&period;35 లక్షలు మాత్రమే రాబట్టింది&period; అంటే à°¤‌à°¨ మాజీ మామ సినిమా à°µ‌సూళ్ల‌ని దాటి ఈ సినిమా దూసుకుపోతుంది&period; à°®‌రో వైపు చైతూ సినిమా అయితే ఈ సినిమాతో పోల్చుకునేలా కూడా లేదు&period; మొత్తానికి à°¸‌మంత à°¬‌à°¯‌ట‌కు వెళ్లిన అక్కినేని వారిపై గ‌ట్టిగానే రివెంజ్ తీర్చుకుంటుంద‌నే టాక్ వినిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago