Raj Tarun : రాజ్ త‌రుణ్‌పై యువ‌తి ఫిర్యాదు.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Raj Tarun &colon; యంగ్ హీరో రాజ్ à°¤‌రుణ్ కెరియ‌ర్ ఏమంత ఆశాజ‌à°¨‌కంగా లేదు&period; ఒక‌ప్పుడు మంచి సినిమాల‌తో అల‌రించిన ఇప్పుడు మాత్రం హిట్ కోసం à°ª‌à°°à°¿à°¤‌పిస్తున్నాడు&period; à°®‌రోవైపు సపోర్టింగ్ పాత్ర‌à°²‌లో à°¨‌టిస్తూ అల‌రిస్తున్నాడు&period; అయితే తాజాగా రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు&period; ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది&period; ఆమె కథనం ప్రకారం&&num;8230&semi; లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు&period; వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు&period; ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది&period; గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు&period; మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు&period; రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కారణంగా లావణ్యను దూరం పెడుతున్నాడు&period; తన వెంటపడొద్దని&comma; వదిలేయకపోతే చంపి&&num;8230&semi; శవం మాయం చేస్తానని బెదిరించాడు&period; గతంలో లావణ్యను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడు&period; ఈ కేసులో లావణ్య 45 రోజులు జైల్లో ఉంది&period; అప్పుడు కూడా రాజ్ తరుణ్ ఆమెకు ఎలాంటి సహాయం చేయలేదు&period; నాకు రాజ్ తరుణ్ కావాలి అంటున్న లావణ్య&&num;8230&semi; న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు&period; నార్సింగ్ పోలీస్ స్టేషన్ల లో ఆమె కేసు ఫైల్ చేశారు&period; కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు&period; ఈ క్ర‌మంలో రాజ్ à°¤‌రుణ్ మీడియా ముందుకు à°µ‌చ్చి ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period; గత ఏడేళ్లగా లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే&period; అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను&period; ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్‌ అయింది&period; మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది&period; ఎన్నోసార్లు చెప్పి చూశాను&period; నా మాట విన‌కుండా నాకైతే టార్చర్‌ చూపిస్తోంది&period; అవన్నీ తట్టుకోలేకే ఆమెకు దూరంగా ఉంటున్నా&period; రిలేషన్ కు స్వస్తి చెప్పాను&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27754" aria-describedby&equals;"caption-attachment-27754" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27754 size-full" title&equals;"Raj Tarun &colon; రాజ్ à°¤‌రుణ్‌పై యువ‌తి ఫిర్యాదు&period;&period; ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;raj-tarun&period;jpg" alt&equals;"woman complaint on actor Raj Tarun for cheating her" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27754" class&equals;"wp-caption-text">Raj Tarun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆమె à°¨‌న్ను బెదిరిస్తుంది&period;&period; నాతో డైరెక్ట్‌గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతుంది&period; కేసు పెడతానని బెదిరిస్తోంది&period; దాంతో నేను లీగల్‌గా వెళ్లాలనుకుంటున్న విషయం తెలుసుకుని నాపై కేసు పెట్టింది&period; త్వరలో సినిమా రిలీజ్‌కు ఉండడంతో ఈ సినిమాను దెబ్బ తీయాలనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది&period; లావణ్య డ్రగ్స్‌ తీసుకుంటుందనే విషయాన్ని ఒక బాధ్యతగ గల హీరోగా నేను పోలీసులకు చెప్పాల్సింది&period; కానీ నేను నా రిప్యుటేషన్ పోతుందని ఆలోచించి ఆ దిశగా అడుగేయలేదు&period; ఎలాంటి రచ్చ జరుగుతోందోనని భయపడ్డాను&period; ఆమెను పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని మనసులో ఉండేది&period; కానీ నేను ఎప్పుడు ఆ మాట ఆమెతో చెప్పలేదు&period; బంధం బలపడుతున్న సమయంలో డ్రగ్స్ &comma; వేరే వ్యక్తితో రిలేషన్ తో పాటు చాలా కారణాల వల్ల నేను ఆమెకు దూరమయ్యానంటూ రాజ్ à°¤‌రుణ్ ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago