Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Raj Tarun : రాజ్ త‌రుణ్‌పై యువ‌తి ఫిర్యాదు.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి..?

Shreyan Ch by Shreyan Ch
July 6, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Raj Tarun : యంగ్ హీరో రాజ్ త‌రుణ్ కెరియ‌ర్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. ఒక‌ప్పుడు మంచి సినిమాల‌తో అల‌రించిన ఇప్పుడు మాత్రం హిట్ కోసం ప‌రిత‌పిస్తున్నాడు. మ‌రోవైపు సపోర్టింగ్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ అల‌రిస్తున్నాడు. అయితే తాజాగా రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం… లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు.

ఈ కారణంగా లావణ్యను దూరం పెడుతున్నాడు. తన వెంటపడొద్దని, వదిలేయకపోతే చంపి… శవం మాయం చేస్తానని బెదిరించాడు. గతంలో లావణ్యను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడు. ఈ కేసులో లావణ్య 45 రోజులు జైల్లో ఉంది. అప్పుడు కూడా రాజ్ తరుణ్ ఆమెకు ఎలాంటి సహాయం చేయలేదు. నాకు రాజ్ తరుణ్ కావాలి అంటున్న లావణ్య… న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ల లో ఆమె కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్ర‌మంలో రాజ్ త‌రుణ్ మీడియా ముందుకు వ‌చ్చి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గత ఏడేళ్లగా లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను. ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్‌ అయింది. మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా మాట విన‌కుండా నాకైతే టార్చర్‌ చూపిస్తోంది. అవన్నీ తట్టుకోలేకే ఆమెకు దూరంగా ఉంటున్నా. రిలేషన్ కు స్వస్తి చెప్పాను.

woman complaint on actor Raj Tarun for cheating her
Raj Tarun

అయితే ఆమె న‌న్ను బెదిరిస్తుంది.. నాతో డైరెక్ట్‌గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతుంది. కేసు పెడతానని బెదిరిస్తోంది. దాంతో నేను లీగల్‌గా వెళ్లాలనుకుంటున్న విషయం తెలుసుకుని నాపై కేసు పెట్టింది. త్వరలో సినిమా రిలీజ్‌కు ఉండడంతో ఈ సినిమాను దెబ్బ తీయాలనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. లావణ్య డ్రగ్స్‌ తీసుకుంటుందనే విషయాన్ని ఒక బాధ్యతగ గల హీరోగా నేను పోలీసులకు చెప్పాల్సింది. కానీ నేను నా రిప్యుటేషన్ పోతుందని ఆలోచించి ఆ దిశగా అడుగేయలేదు. ఎలాంటి రచ్చ జరుగుతోందోనని భయపడ్డాను. ఆమెను పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని మనసులో ఉండేది. కానీ నేను ఎప్పుడు ఆ మాట ఆమెతో చెప్పలేదు. బంధం బలపడుతున్న సమయంలో డ్రగ్స్ , వేరే వ్యక్తితో రిలేషన్ తో పాటు చాలా కారణాల వల్ల నేను ఆమెకు దూరమయ్యానంటూ రాజ్ త‌రుణ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

Tags: raj tarun
Previous Post

Aarambham On OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

Next Post

Samantha : వివాదంలో ఇరుక్కున్న స‌మంత‌.. తాను హాని క‌లిగించే వ్య‌క్తిని కాదంటూ కామెంట్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.