Samantha : వివాదంలో ఇరుక్కున్న స‌మంత‌.. తాను హాని క‌లిగించే వ్య‌క్తిని కాదంటూ కామెంట్..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌త కొద్ది రోజులుగా స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విష‌యాల‌ని షేర్ చేస్తూ ఉంది. అయితే తాజాగా స‌మంత వివాదంలో ఇరుక్కుంది. గత కొద్ది రోజులుగా సినిమాలలో కంటే.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. ఉండే సమంత తాజాగా ఇన్స్తాగ్రామ్ లో మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. టాబ్లెట్లు వాడటం కంటే ఇలా చేస్తే సరిపోతుంది.. అంటూ నేబులైజర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ పీలుస్తూ ఫోటో పెట్టింది. “మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడండి.

అందులో ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ రెండూ కలిపి నేబులైజర్ చేయండి. ఇది మ్యాజిక్ లాగా పని చేస్తుంది. అనవసరంగా టాబ్లెట్లు వాడకుండా ఇలా ప్రయత్నించండి” అంటూ ఈ విషయాన్ని తనకి మిత్ర బసు అనే ఒక డాక్టర్ చెప్పినట్లుగా ఆమెను ట్యాగ్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన ఒక డాక్టర్ సమంత పై ఫైర్ అయ్యారు. ఆ సలహా తప్పు అని కొట్టి పారేశారు. ఇలా చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది అని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి పోస్టులు పెట్టడం కూడా తప్పు అని వారించారు.. డాక్టర్‌ పెట్టిన పోస్టుకు కూడా సమంత స్పందిందింది. ఆ డాక్టర్‌ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది. ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్‌లు పెట్టినప్పుడు నేను చాలా జాగ్రత్తలు వహిస్తాను.

Samantha again in controversy what happened this time
Samantha

ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటాను. మయోసైటీస్‌ విషయంలో నేను తీసుకున్న చికిత్స ఎలా ఉపయోగపడింది. ఎలాంటి మెడిసిన్ ఉపయోగించాను, అవి నాకు సహకరించాయి అన్నది విషయాలను పోస్ట్‌ చేస్తుంటాను. ఒకరికి చెడ్డ చేయాలనే ఉద్దేశం నాకులేదు’’ అని పోస్ట్‌ చేశారు సామ్‌. ఇప్పుడు సమంత మునుపటిలా జిమ్‌లో కసరత్తులు చేస్తూ బరువుల్ని ఎత్తేస్తోంది. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత రకరకాల పద్దతుల్ని ప్రయత్నించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago