విజ‌య‌శాంతి, చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కార‌ణం ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే&period; ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్‌లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది&period; ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు&period; అలాంటి ఈ సీనియర్ నటి&period;&period; చిరంజీవి&comma; బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోల‌తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు&period; అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ&comma; విజయశాంతి ముందు వరుసలో ఉంటారు&period; వీళ్ళిద్దరూ దాదాపు 17 సినిమాల్లో కలిసి నటించారు&period; అందులో చాలా వరకు విజయాలు ఉన్నాయి&period; విజయశాంతికి మరే తెలుగు హీరో లేనంత సక్సెస్ రేట్ బాలయ్యతో ఉంది&period; అలాగే చిరంజీవితో కూడా చాలానే సినిమాలు చేసింది విజయశాంతి&period; ఈ కాంబోలో కూడా 20 సినిమాలకు పైగానే వచ్చాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma; విజ‌à°¯‌శాంతి కాంబినేష‌న్ లో à°µ‌చ్చిన సినిమాల‌లో à°ª‌సివాడి ప్రాణం&comma; గ్యాంగ్ లీడ‌ర్&comma; అత్త‌కు à°¯‌ముడు అమ్మ‌యికి మొగుడు&comma; కొండ‌వీటిదొంగ‌&comma; గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలు బ్లాక్ à°¬‌స్ట‌ర్ లుగా నిలిచాయి&period; కాగా చిరంజీవి విజ‌à°¯‌శాంతిల‌కు కూడా గ్యాంగ్ లీడ‌ర్ సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో గొడ‌à°µ‌లు జ‌రిగాయ‌ట‌&period; ఆ గొడ‌à°µ‌à°² కార‌ణంగా ఇద్ద‌రూ ఇర‌వై ఏళ్ల‌పాటూ మాట్లాడుకోలేద‌ని వార్త‌లు à°µ‌చ్చాయి&period; కాగా ఈ విష‌యం పై విజ‌యశాంతి ఓ సంధ‌ర్బంలో స్పందించి ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశారు&period; తాను చిరంజీవితో మాట్లాడింది à°¸‌రిలేరు నీకెవ్వ‌రు ఆడియో ఫంక్ష‌న్ లోనే అని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9238 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;vijayashanti-chiranjeevi&period;jpg" alt&equals;"why vijayashanti chiranjeevi did not talk for 20 years " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రిలేరు నీకెవ్వ‌రు ఈవెంట్‌లో విజయశాంతితో తన సినీ ప్రయాణం&comma; ఆ తరువాత పాలిటిక్స్‌లో వైరం&period;&period; ఇలా ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటూ ఆమెతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడారు చిరంజీవి&period; పైగా విజయశాంతిపై అదే పొగరు&comma; అదే ఫిగరు అంటూ ఘాటుగా పొగడ్తల వర్షం కురిపించారు&period; దీంతో చిరంజీవి స్పీచ్ హాట్ టాపిక్ అయింది&period; అనంత‌రం విజ‌à°¯‌శాంతి&period;&period; సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ&&num;8230&semi;&period; &&num;8221&semi;నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే&&num;8230&semi; కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డమ్‌ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి&period; ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం&&num;8221&semi; అని ఆమె తెలిపింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago