ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య కూడా పెద్ద న‌టి.. పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శక ధీరుడు ఎస్&period;ఎస్&period;రాజమౌళి తెర‌కెక్కించే ప్రతి సినిమాలోనూ కామ‌న్‌గా ఓ నటుడు కనిపిస్తుంటాడు&period; ఆయన పేరు చంద్రశేఖర్&period; ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న ఆయన &OpenCurlyQuote;ఆర్ఆర్ఆర్‌’లోనూ కీలక పాత్రలో నటించాడు&period; ఆర్టిస్టుగా &OpenCurlyQuote;ఛత్రపతి’ సినిమా చంద్రశేఖర్‌కు మంచిపేరు తీసుకొచ్చింది&period; అప్పటి నుంచి నటుడిగా నిలదొక్కుతున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు&period; అయితే నటుడిగా అందరికీ పరిచయమున్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు&period; ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న‌ది మాత్రం పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌శేఖ‌ర్ భార్య పేరు నిలియా భవాని&period; కిక్ 2 సైరా నరసింహారెడ్డి&comma; జెంటిల్మాన్&comma; పండగ చేస్కో వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది భవాని&period; టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అజిత్&comma; విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది&period; ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన భవాని చంద్ర శేఖర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది&period; సినిమాల్లోకి రాకముందు ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు&period; కానీ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు హైదరాబాద్ కు వచ్చి పెళ్లి చేసుకున్నారు&period; ఆ తర్వాత చంద్రశేఖర్ కు ఛాన్స్ లు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9233 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chatrapathi-chandrashekhar&period;jpg" alt&equals;"chatrapathi chandrashekhar wife interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర‌శేఖ‌ర్ ముందుగా రాజమౌళి ఈటీవీలో తెరకెక్కిస్తున్న శాంతినివాసం సీరియల్ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది&period; ఆ తర్వాత పూర్తి స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు&period; ఇక కొంతకాలం అయిన తర్వాత భవాని శేఖర్ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకోగా&comma; వీరిద్దరికి ఒక కొడుకు ఒక పాప ఉన్నారు&period; ఇద్దరూ భవాని వద్దే ఉంటున్నారు&period; కూతురు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చుదువు తుంది&period; అలాగే కొడుకు క్రికెటర్ గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాడు&period; స్టూడెంట్ &OpenCurlyQuote;నం&period;1’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు చంద్ర‌శేఖ‌ర్&period; అప్పటినుంచి వరుస అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయాడు&period; భర్త అడుగుజాడల్లో నీలియా భవానీ కూడా ఇండస్ట్రీలోకి ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9232" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chatrapathi-chandrashekhar-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago