వెంక‌టేష్ కొడుకుగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..!

సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన చాలా మంది న‌టీన‌టులు పెద్దయ్యాక కూడా సినిమాల‌లో న‌టించాల‌ని భావిస్తారు. ఈ క్ర‌మంలో ప్ర‌య‌త్నాలు కూడా చేస్తుంటారు. అయితే కొంద‌రికి అదృష్టం క‌లిసి రాగా, మ‌రి కొంద‌రికి అదృష్టం క‌లిసి రాలేదు. కమల్ హాసన్, తనీష్, తేజ సజ్జా, వైష్ణవ్ తేజ్, తరుణ్.. ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటారు. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సూర్యవంశం’ చిత్రం లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ ఆ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో మెప్పించాడు. సూర్య వంశం అనే సినిమాలో జూనియర్ వెంకటేష్ కొడుకు గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆనంద్ వర్ధన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు.

సూర్య వంశం చిత్రంలో ఆనంద్ నటనకు గానూ ‘నంది అవార్డు’ అందుకోవడమే కాదు.. పలు హిట్ చిత్రాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సూర్యవంశం’, ‘మా విడాకులు’, ‘మనసంతా నువ్వే’, ‘బాల రామాయణం’, ‘ప్రియరాగాలు’, ‘ప్రేయసి రావే’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘ఇంద్ర’, ‘నేనున్నాను’ లాంటి చిత్రాల్లో కనిపించాడు ఆనంద్ వర్ధన్. 1996లో సినీ ఇండస్ట్రీకి బాల నటుడిగా అడుగుపెట్టిన ఇతడు.. సుమారు 14 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి.. తన నటనతో ప్రేక్షకులను ఎంత‌గానో అల‌రించాడు. ప్లేబ్యాక్ సింగర్ పిబి శ్రీనివాస్ మనవడైన ఆనంద్ వర్దన్.. 2004లో వచ్చిన ‘నేనున్నాను’ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు.

suryavamsam child artist have you seen him now

2012లో తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఆనంద్.. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో షూటింగ్ చేస్తున్న సమయంలో తనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని తెలిపాడు. ఇక ఇలా ఫైర్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఇక రెండు నెలలపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్నాను అంటూ ఆనంద్ వర్ధన్ తెలిపాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago