Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

విజ‌య‌శాంతి, చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కార‌ణం ఏంటి..?

Shreyan Ch by Shreyan Ch
January 20, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్‌లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది. ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఈ సీనియర్ నటి.. చిరంజీవి, బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోల‌తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ, విజయశాంతి ముందు వరుసలో ఉంటారు. వీళ్ళిద్దరూ దాదాపు 17 సినిమాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు విజయాలు ఉన్నాయి. విజయశాంతికి మరే తెలుగు హీరో లేనంత సక్సెస్ రేట్ బాలయ్యతో ఉంది. అలాగే చిరంజీవితో కూడా చాలానే సినిమాలు చేసింది విజయశాంతి. ఈ కాంబోలో కూడా 20 సినిమాలకు పైగానే వచ్చాయి.

చిరంజీవి, విజ‌య‌శాంతి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాల‌లో ప‌సివాడి ప్రాణం, గ్యాంగ్ లీడ‌ర్, అత్త‌కు య‌ముడు అమ్మ‌యికి మొగుడు, కొండ‌వీటిదొంగ‌, గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి. కాగా చిరంజీవి విజ‌య‌శాంతిల‌కు కూడా గ్యాంగ్ లీడ‌ర్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గొడ‌వ‌లు జ‌రిగాయ‌ట‌. ఆ గొడ‌వ‌ల కార‌ణంగా ఇద్ద‌రూ ఇర‌వై ఏళ్ల‌పాటూ మాట్లాడుకోలేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగా ఈ విష‌యం పై విజ‌యశాంతి ఓ సంధ‌ర్బంలో స్పందించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాను చిరంజీవితో మాట్లాడింది స‌రిలేరు నీకెవ్వ‌రు ఆడియో ఫంక్ష‌న్ లోనే అని చెప్పుకొచ్చింది.

why vijayashanti chiranjeevi did not talk for 20 years

స‌రిలేరు నీకెవ్వ‌రు ఈవెంట్‌లో విజయశాంతితో తన సినీ ప్రయాణం, ఆ తరువాత పాలిటిక్స్‌లో వైరం.. ఇలా ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటూ ఆమెతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడారు చిరంజీవి. పైగా విజయశాంతిపై అదే పొగరు, అదే ఫిగరు అంటూ ఘాటుగా పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో చిరంజీవి స్పీచ్ హాట్ టాపిక్ అయింది. అనంత‌రం విజ‌య‌శాంతి.. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…. ”నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డమ్‌ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం” అని ఆమె తెలిపింది.

Tags: chiranjeeviVijayashanti
Previous Post

ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య కూడా పెద్ద న‌టి.. పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

Next Post

బాబోయ్ .. ఆలీకి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. అవాక్క‌వుతున్న అభిమానులు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.