టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగాడు ఆలీ. వేల సినిమాలలో నటించాడు. ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. అయితే అలీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తన కూతురు పెళ్లి చేసాడు. సినిమాలు, పలు షోస్‌తో కూడా బిజీ అవుతున్నాడు. ఎంతో కాలం నుండి ఇండస్ట్రీలో ఉన్న ఆలీ ఎంత సంపాదించారో అని తెలుసుకోవడానికి బాగా ఆత్రుత పడుతుంటారు.ఇప్పటికే ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఎన్నో కోట్ల ఆస్తులతో మంచి హోదాలో ఉన్నారు.
నిజానికి ఇండస్ట్రీకి చెందిన నటులు చాలా వరకు ఆస్తిపరులు అవుతారు అని గ్యారెంటీ లేదు.ఎందుకంటే కొందరు నటులు ఇప్పటికి కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంటారు. కొందరు నటులు మాత్రం ముందు చూపుతోనే తాము సంపాదించుకున్న డబ్బులను ఏదైనా వ్యాపారం లో పెట్టడం లేదా ముందుగానే తక్కువ రేటు ఉన్న భూములను కొనుగోలు చేయడం వంటివి చేస్తూ నష్టపోతూ ఉంటారు. అలా ఎంతో మంది ముందు చూపుతోనే జాగ్రత్త పడి ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు. ఇక మరో కమెడియన్ ఆలీ కూడా ముందు జాగ్రత్తతో బాగా భూములు కొన్నాడట.ఇక ఈయన ఆస్తుల విలువల గురించి తెలిస్తే మాత్రం పక్కా దిమ్మతిరిగిపోతుంది అనే చెప్పవచ్చు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా నిలిచిన అలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో మొత్తం 1200 కు పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసిన కమెడియన్ ఆలీ. సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆలీ సంపాదించిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు టాక్. సంవత్సరానికి ఆయన సంపాదన 20 కోట్లకు పైగానే ఉంటుందట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…