EVM : బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌.. ఈవీఎంల‌ను గోల్‌మాల్ చేసి గెలిచారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">EVM &colon; సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి à°«‌లితాలు వెల్ల‌డైన కూడా ఇంకా ఆ ప్ర‌క్రియ విష‌యంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి&period;2024 ఎన్నిక‌à°²‌లో అత్య‌ధిక లోక్ à°¸‌à°­ స్థానాల‌లో పోలైన‌&comma; లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య‌లో తేడా à°¨‌మోదైన‌ట్టు ఓ వార్త సంస్థ పేర్కొంది&period; ఈ సంస్థ కేంద్ర ఎన్నిక‌à°² సంఘం అధికారిక గ‌ణాంకాల‌ని ఉటంకిస్తూ క‌à°¥‌నం ప్ర‌చురించింది&period; మొత్తం 543 లోక్ à°¸‌à°­ స్థానాల డేటాను à°ª‌రిశీలిస్తే కొన్ని చోట్ల మిన‌à°¹ అత్య‌ధిక స్థానాల‌లో à°¨‌మోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య‌&comma; అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్ల‌తో à°¸‌రిపోవ‌డం లేద‌ని అంటున్నారు&period; ఏకంగా 140 పై చిలుకు స్థానాల‌లో పోలైన ఈవీఎం ఓట్ల క‌న్నా లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్టు వారు పేర్కొన‌డం విశేషం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 నుండి 3811 ఓట్ల దాకి అద‌నంగా లెక్కించ‌à°¨‌ట్టు వెల్ల‌డైంది&period; à°ª‌లు లోక్ à°¸‌à°­ స్థానాల‌లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం మీద ఈవీఎం ఓట్ల క‌న్నా à°¤‌క్కువ‌గా ఉంది&period; ఒక లోక్ à°¸‌à°­ స్థానంలో ఏకంగా 16791 ఓట్లు à°¤‌క్కువ‌గా లెక్కించారు&period; ఇలా చేయ‌డానికి దారితీసిన కార‌ణాల‌పై ఈసీ ఇచ్చిన వివ‌à°°‌à°£ పొంత‌à°¨ లేకుండా ఉంద‌ని అంటున్నారు&period; ఎక్కువ ఓట్ల‌ని లెక్కించ‌డం ఎలా సాధ్య‌à°®‌న్న ప్ర‌శ్న‌పై ఈసీ పూర్తి మౌనంగా ఉంది&period; దీని గురించి వివ‌à°°‌à°£ కోరుతూ ఈసీకి మెయిల్ పంపితే ఇప్ప‌టి à°µ‌à°°‌కు స్పంద‌à°¨ రాలేదని à°¦ వైర్ సంస్థ తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27344" aria-describedby&equals;"caption-attachment-27344" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27344 size-full" title&equals;"EVM &colon; బీజేపీ&comma; టీడీపీ&comma; జ‌à°¨‌సేన‌&period;&period; ఈవీఎంల‌ను గోల్‌మాల్ చేసి గెలిచారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;ennikalu&period;jpg" alt&equals;"what to do with the EVM machines are they correct" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27344" class&equals;"wp-caption-text">EVM<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°«‌లితాల వెల్ల‌డిలో లోక్ à°¸‌à°­ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు&comma; పోస్ట‌ల్ బ్యాలెట్ల సంఖ్య‌ని ఈసీ విడిగానే పేర్కొంది&period; ఈ సారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య‌ని కూడా స్ప‌ష్టంగా పేర్కొంది&period; సంఖ్య‌లో మార్పులు చేర్పుల‌కి అవ‌కాశం లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది&period; పోస్ట‌ల్ బ్యాలెట్స్‌తో వీటికి సంబంధం లేద‌ని పేర్కొంది&period; లోక్ à°¸‌à°­ స్థాన‌à°²‌లో ఈసీ వెల్ల‌డించిన మొత్తం ఈవీఎంఓట్ల సంఖ్య క‌న్నా లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య à°¤‌క్కువ‌గా ఉండడంపై కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం à°¨‌డుస్తుంది&period; ఈ ఎన్నిల‌లో మొత్తంమీద ఎన్ని ఈవీఎంల‌ని&comma; ఏ కార‌ణాల‌తో à°ª‌క్క‌à°¨ పెట్టారో ఈసీ వెల్ల‌డించ‌గ‌à°²‌దా అని వారు ప్ర‌శ్నించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"yYu3wKXMVRw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago