Balakrishna : ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వేళ అనేక అద్భుత దృశ్యాలు సాక్షాత్కరింపబడ్డాయి.చంద్రబాబుతో పాటు 24 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ దంపతులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు.. వేదికపైకి వచ్చిన ఇద్దరిని బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు.. అయితే చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవిని చూసిన ఫ్యాన్స్ తెగ గోలలు చేశారు. సభ దద్దిరిల్లిపోయేలా గోలలు చేశారు. వారిద్దరిని ఒకే ఫ్రేములో చేసి మురిసిపోయారు.
ఇక తన బాబాయి ప్రమాణ స్వీకారం చూడటానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాలు పంచుకోవడం అదరుదైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది . అటు మెగా ప్యాన్స్.. ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు.. తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్.. దిల్ కుష్ అయ్యారు ఈ అరుదైన దృశ్యాన్నిచూసి.. ఇక చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మొదటి సారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలుపొందారు. నటసింహం నందమూరి బాలకృష్ణ మూడు సార్లు హిందూపూర్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.
ఇక ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నరేంద్రమోదీ పవన్ కళ్యాణ్ ని వెంట తీసుకొని చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు చేతులు పట్టుకొని ప్రజలకి అభివాదం చేశారు.ఆ సన్నివేశం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుంది. మెగా బ్రదర్స్ ఇద్దరు ఇలా ఒకే ఫ్రేములో కనిపించడం కన్నులపండుగగా అనిపించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…