Sr NTR : సినిమా టిక్కెట్ రేట్స్ పెంచ‌మ‌న్న దాస‌రి.. సీఎం ప‌ద‌విలో ఉన్న ఎన్టీఆర్ ఎలా స్పందించారంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; దేశం గర్వించదగ్గ దర్శకులలో దాసరి నారాయణ ఒకరు అని à°¤‌ప్ప‌క చెప్పాలి&period; టాలీవుడ్ లో దాసరి నారాయణది ఒక గొప్ప అధ్యాయం&period; దర్శకుడిగా&comma; నటుడిగా&comma; రచయితగా విజయం సాధించి బహుముఖ ప్రజ్ఞ అనిపించుకున్న ఆయన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించారు&period;ఆయ‌à°¨‌కు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో లెక్కే లేదు&period; అప్పట్లో దాసరి ఏడాదిలో పదుల సంఖ్యలో చిత్రాలు తీసేవారు&period; రాత్రి పగలు తేడా లేకుండా సినిమా కోసం పని చేసిన‌ప్ప‌టికీ అవి ఎంతో క్రమ శిక్షణతో చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దాస‌à°°à°¿ ఓ సారి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఓ కోరిక కోరార‌ట‌&period; సినిమా పరిశ్రమ నుంచీ ప్రతినిధి వర్గం ఆయన దగ్గరకు పోగా&comma; అందులో దాసరి నారాయణరావుగారు కీలకంగా ఉన్నారు&period; ఏమిటి సమస్య అంటూ దాసరిని ఉద్దేశించి ఎన్టీఆర్ అడిగారు&period; అయ్యా ఎగ్జిబిటర్లు బావురుమంటున్నారు అన్నారు దాసరి&period; దాంతో ఎన్టీఆర్ నాకు ఆరు సినిమా హాళ్లు ఉన్నాయి&period; నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే వాడు బాధ పడుతుంటే వాణ్ణి పట్టుకురండి&period;&period; వింటాను అని పంపేశారు&period;అలా అన్నగారు పెట్టిన స్లాబు పద్దతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తీసేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11289" aria-describedby&equals;"caption-attachment-11289" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11289 size-full" title&equals;"Sr NTR &colon; సినిమా టిక్కెట్ రేట్స్ పెంచ‌à°®‌న్న దాస‌à°°à°¿&period;&period; సీఎం à°ª‌à°¦‌విలో ఉన్న ఎన్టీఆర్ ఎలా స్పందించారంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;dasari-and-sr-ntr&period;jpg" alt&equals;"what Sr NTR said when dasari narayana rao told to increase movie ticket rates" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11289" class&equals;"wp-caption-text">Sr NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అప్పుడు డెబ్బై రూపాయలుగా ఉన్న బాల్కనీ రేట్ ను యాభై కి తగ్గించారు వైఎస్&period; ఇదిలా ఉంటే దాసరి కూడా ఓ సందర్భంలో ఎన్టీఆర్ కోపానికి గురయ్యారట&period; ఎన్టీఆర్ బొబ్బిలి పులి సమయంలో ఈ అరుదైన సంఘటన జరిగిందట&period; ఈ విషయాన్నీ ఓ వేదికపై దాసరి స్వయంగా చెప్పడం జరిగింది&period; 1982లో చెన్నైలోని ఏ వి ఎమ్ స్టూడియో బొబ్బిలి పులి షూటింగ్ జరుగుతుంది&period; క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ ఉదయాన్నే సెట్ కి వచ్చారట&period; సెట్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ డైలాగ్స్ రాసుకుంటున్న దాసరిని చూడగానే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట&period; ఉదయం ఏడు గంటల లోపు మొదటి షాట్ పూర్తవ్వాలన్న నియమం పెట్టుకున్న ఎన్టీఆర్ కి దాసరి తీరు నచ్చక స్టూడియో నుండి ఆగ్రహంగా ఇంటి నుండి వెళ్లిపోయారట&period; ఆ సంఘటనతో సెట్ మొత్తం షాక్ అయింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago